జోగిని (ధారావాహిక ) – శాంతి ప్రబోధ

                                         సూరీడు సరికొత్త రంగుల కాన్వాసుతో పడమట దిక్కుకు వెళ్ళిపోతూ… మరుసటి రోజు కోసం సమాయత్తమౌతూ…… సౌందర్యాన్ని ఆస్వాదించగలిగే దృష్టి, కుతూహలం ఉండాలే కానీ మనకి కొత్త ప్రపంచం ప్రతి రోజూ కన్పిస్తుంది. ప్రకృతి ఆవిష్కరించే కొత్త దనాన్ని అందుకోవాలనీ, ఆస్వాదించాలనీ, అందులోని ఆహ్లాదాన్ని అనుభవించాలనీ మన మనసు తహతహలాడుతుంది” భావోద్వేగాలను కలబోసుకుంటూ ముందుకు కదలుతూన్న వారి […]

Read more

నా కళ్లతో అమెరికా-42

                                                         ఎల్లోస్టోన్- చివరి భాగం ఎల్లోస్టోన్ యాత్రలో తిరిగి వెనక్కి వచ్చే రోజు వచ్చింది. మేం వెనక్కి వచ్చేటపుడు మేం వెళ్లేటపుడు వెళ్లిన దక్షిణపు దారిలో కాకుండా పశ్చిమపు దారిలో వెళ్లాలని అనుకున్నాం.  కానీ ఆ దారి నోరిస్ మీంచి వెళ్తుంది. ముందు రోజు నాటి […]

Read more

బోయ్‌ ఫ్రెండ్‌-5

వీళ్ళ విషయాలేమి పట్టనట్టు భానుమూర్తి, మురళి తెగ మాట్లాడేసుకుంటున్నారు. ”ఈ చేపలు, మనంత ఎప్పుడవుతాయి అంకుల్‌?” ”అవుతాయి నాన్నా, అవుతాయి. ఈ మారు మనమొచ్చేసరికి మనంత అయిపోతాయి.” తన భావావేశాన్నుండి తప్పించుకోవడానికి అక్కడనుండి లేచి వెళ్ళి బఠానీలు తెచ్చి అందరికీ పంచింది కృష్ణ. ”మీరు ఏ మనసుతో పెట్టారో నాకు పుచ్చు బఠానీలు వచ్చాయి,” ముఖాన్ని వీలైనంత వికారంగా పెట్టడానికి ప్రయత్నిస్తూ అన్నాడు చైతన్య. ఈమారు అతని చూపుల్లో మామూలు చిలిపి తనమే గాని కృష్ణకు చూపిస్తున్న ప్రత్యేకత ఏమి లేకపోవడంతో తేలిగ్గానే తీసుకుంది […]

Read more

బోయ్‌ ఫ్రెండ్‌

ప్రయాణం మర్నాటి ఉదయానికి నిర్ణయమరుంది. వెళ్ళాల్సిన వాళ్ళు అన్నీ సర్దుకోవడంలో లీనమరుపోయారు. చైతన్య ముఖ్యంగా మరిచిపోనిది కెమెరా. ఆ సంధ్యా సమయంలో చల్లగా వీచే గాలుల మధ్యగా వైజాగ్‌కి కొన్ని మైళ్ళ దూరాన, చింతపల్లి కెళ్ళే కొండ మార్గాన ‘ఎంబాసిడర్‌’ కారు మెత్తగా దూసుకుపోతోంది. దట్టమైన అరణ్యాలు లోయల మధ్యగా అందమైన అమ్మారు నడకలా వయ్యారంగా మెలికలు తిరిగిపోతోంది తారురోడ్డు. డ్రైవరు సీటులో ప్రసాదరావు ఫ్రెండ్‌ డాక్టర్‌ యదునందన్‌, అతని ఒడిలో ప్రసాదరావు, నిర్మలల కలలపంట మురళి కూర్చున్నాడు. ఆడవాళ్ళు ముగ్గురూ వెనక సీట్లో […]

Read more