ఇరవైయ్యవ శతాబ్దపు మలి దశ – స్త్రీల కథ

స్వాతంత్రోద్యమ మహిళలకు గొప్ప ఉత్తేజాన్ని చ్చింది . అప్పటి వరకు సంసారమే సర్వస్వం అని భర్తకు అత్తమామలకు సేవ చేయటమే పవిత్ర కార్యమన్న స్థితి నుండి ఇంటి బయట కూడా సామాజిక కర్తవ్యాన్ని నిర్వహించాలనే జిజ్ఞాస ప్రారంభమైన కాలమది . సారా వ్యతిరేక , విదేశీ వస్తు బహిష్కరణ , ఉప్పు సత్యాగ్రహాలలో తమ కుటుంబ సభ్యులతో పాటు స్త్రీలు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు . బండారు అచ్చమాంబ , ఉన్నావా లక్ష్మి బాయమ్మ , కొటికలపూడి సీతమ్మ ,ఆదుర్తి భాస్కరమ్మ వంటి […]

Read more