నర్తన కేళి – 23

శాస్త్రీయ నాట్య కళాకారులు సాహిత్యంలో రచనలు చేయడం చాలా అరుదు . ఒక వైపు శిష్యుల చేత నాట్య ప్రదర్శనలు , మరొక వైపు సుమారుగా 30 వరకు కథలు , నాటికలు , కవితలు , కవి సమ్మేళనాలు సాహిత్యం లోను రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న తిరుపతికి చెందిన శ్రీమతి కోడూరి సుమనశ్రీ అటు నాట్యం , ఇటు సాహిత్యం , మరొక వైపు సేవా భావం కలిగిన నాట్యా చారిణి కోడూరి సుమనశ్రీ తో ఈ నెల నర్తన కేళి ముఖాముఖి […]

Read more