సాయిబాబా – వాస్తవాలవ్వాలనుకుంటున్న అవాస్తవాలు-వ్యాసం -విక్టర్ విజయ్ కుమార్

సాయిబాబ ఇప్పుడు అందరి మనిషయ్యాడు. కాంగ్రెస్ దగ్గర నుండి దళిత బహుజన సంస్థల దగ్గర నుండి పార్లమెంటరీ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ‘ ఓన్ ‘ చేసుకుంటూ ముందుకొస్తున్నాయి. సర్వ సాధారణంగానే ప్రశ్నలు తలెత్తుతాయి ? నేను కాపోతే ఇంకొకరు ! ‘ అరే ఇంత దారుణంగా నేరారోపణ జరిగి , ఇంత అన్యాయంగా తీర్పు ఇచ్చినప్పుడు , కోర్టులు ఎంత కౄరమైనవి అయినా అంత పచ్చిగా ఎలా సాయిబాబకు శిక్ష వేయగలవు ? కేసు అంత వీక్ అయినప్పుడు కనీసం బెయిల్ కూడా […]

Read more

అతి చక్కటి వృత్తి

                    ఈ విశాల  ప్రపంచంలో ఎన్ రికొజోనా ఎవరు?అన్నిటికి మించి అతనొక కవి.కవి గారి హృదయం అందరికన్నా శక్తివంతమయిన కారుణ్యంతో నిండి ఉంటుంది.  తన తల్లికి క్రిస్మస్  శుభాకంక్షలు తెలిపేందుకు అతనో కవిత రాశాడు. దానితో ఇంటిల్లిపాదీ   మొత్తానికీ ముద్దుల,గారాబాల పిల్లాడయిపోయాడు.అతి ప్రేమ వల్ల అతనిలో బాల్యపు చిలిపి చేష్టలు  అంతరించి పోయాయి. ఎన్ రికొ కవితాత్మక ధోరణి  అతని తల్లిదండ్రులను కదిలించి వేసింది.సహజంగానే బడిలో చాల ఇబ్బందుల పాలయ్యాడు. తనను అభిమానించే ఉపాధ్యాయుల  మీద వ్యంగ్య కవితలు రాసినా,ఇంటికి వచ్చేసరికి పాలిపోయి,రోగిష్టిలా ఉండేవాడు. […]

Read more

పద చైతన్యం (చర్చ)

సాహిత్యంలోనో , నిజజీవితం లోనో సాటి మనుషుల పట్ల ,తక్కువగా చూడబడే సామాజిక వర్గాల వారి పట్లా , ముఖ్యంగా మనిషికి జన్మనిచ్చి సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర నిర్వహించే స్త్రీల పట్ల ఉపయోగించబడే పదజాలానికి ఎలాంటి పరిమితులున్నాయి? అస్తిత్వ పోరాటాల నేపథ్యంలో స్త్రీల మనోభావాలను, ఆత్మ గౌరవాన్ని గౌరవిస్తూ ఇతరులు ఏ విధంగా వారిని సంబోధించాలి? గౌరవించాలి? సాహిత్యంలో కొన్ని వందల ఏళ్లుగా స్త్రీల పట్ల వాడబడుతున్న పరుష ,అగౌరవ ,అంగాంగ వర్ణనల పదజాలంపై వచ్చిన చైతన్యం ,తిరుగుబాటు ఇప్పుడు ఏ దిశగా […]

Read more