అలరించిన ఋతుదరహాసం – మాలా కుమార్

విధ్య తల్లి చిన్నప్పుడే చనిపోయింది.విధ్యకి తండ్రే గురువు , దైవం,తల్లి, స్నేహితురాలు అన్నీ! ఇంటి భాద్యత పది పన్నేండేళ్ళ వయసులోనే స్వీకరించింది.తండ్రి గారాబం వల్ల ప్రతి విషయం లోనూ తానే స్వయం నిర్ణయం చేయటం, అనుకున్నది ఆచరించటం బాగా అలావాటైపోయింది. చదువు అనేది స్త్రీ పురుషుల్లో ఎవరికైనా పెళ్ళికాక ముందు వరకే వుండాలి. పెళ్ళైనతరువాత ఇక చదువు ప్రసక్తి ఉండకూడదు  అన్నది విద్య బలీయమైన అభిప్రాయం.ఏం.ఏ పాసై పి. హెచ్.డి చేయటం ఆశయం.విద్యకి కాలేజి, యిల్లు,తండ్రి,మ్యూజిక్,పుస్తకాలు ఇదే లోకం.కాని ఒకే ఒక బలహీనత పట్టరాని […]

Read more

నర్తన కేళి-3

ఆంధ్ర ప్రదేశ్ లోనే మొదటిసారిగా నాట్యంలో యు.జి.సి అందించే జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కి అర్హత సాధించి కూచిపూడి లో పి .హెచ్.డి పట్టా పొందిన అనుపమ కైలాష్ గారితో ఈ నెల నర్తనకేళి ముఖాముఖి……… *నమస్కారం అమ్మా.*మీ పూర్తి పేరు ? నమస్కారం,అనుపమ కైలాస్ , అమ్మ పేరు గాయిత్రి , నాన్న పేరు రవి ప్రకాష్ *మీ స్వస్థలం ? హైదరాబాద్ *మీకు నాట్యం పై ఆసక్తి ఎలా కలిగింది?. మా అమ్మ కథక్ నృత్య కళాకారిణి , వేదాంతం జగన్నాధశర్మ […]

Read more

నాకూ మనసుంది

తను నాపై తల వాల్చి నాలో నుంచి బయటకు చూస్తుంది నన్ను తడుముతున్న తన కళ్ళు నన్ను ఆటపట్టించే తన శ్వాస నిశ్వాసలంటే నాకెంతో ప్రేమ రెండేళ్ళ పరిచయం తనతో నాకు తన చుట్టూ కూర్చున్న వాళ్ళతో సరదా మాటలు హాయిగా నవ్వుతూ అందరిని ఆటపట్టిస్తూ కలుపుకు పోయే చిలిపి పిల్ల ప్రతి వారి సమస్య తనదే అనుకునే స్వభావం నాకే కాదు ఎవరికైనా తనపై ప్రేమ కలిగిస్తాయి కాని ఆ రోజు తను మాములుగా లేదు వాచీ పోయిన కళ్ళు ,జీవం లేని […]

Read more