రెండు గోతులు(కథ) – కాత్యాయనీ విద్మహే

కొండలంటే నాకు చాలా ఇష్టం.అమ్మ బంగారు కొండా అని నన్ను ఎత్తుకొని ముద్దులాడినప్పుడు బంగారం అయితే నాకు తెలియదు కానీ మా ఇంటి వెనుక కొండ మాత్రం నా కళ్ళల్లో నిలిచిపోయింది. ఆ కొండను,కొండ మీద చెట్లను,చెట్ల మీద పిట్టలను, చెట్ల వెనుక కదిలే చందమామను చూపిస్తూనే కదా అమ్మ నాకు గోరు ముద్దలు తినిపించింది… ఆరు బయట మంచం మీద పడుకోబెట్టుకొని నాయనమ్మ చెప్పిన కధలలో విన్పించే కొండలను కదిలే మబ్బులలో వెతుక్కుంటూ నిద్రలోకి జారిపోయే నాకు కలల్లోనూ కొండలే ….. పొద్దున్నే […]

Read more

అక్షరాల ‘అగ్నిశిఖ’ లు

      స్త్రీ అంటే శరీరం అని పర్యాయ పదమైన చోట ఎప్పుడైనా ఆమె తనువుపై నిరంతరం దాడులు కొనసాగుతూనే వుంటాయి .పితృస్వామ్య  వ్యవస్థ లో మహిళా అంటే ఒక భోగ్య వస్తువు . ఒక మార్కెట్ సరుకు అని రూడి  అయిన వేళ నగరంలోనైనా అరణ్యం లోనైనా వీధి లోనైనా , ఇంట్లో నైనా , లిప్ట్ లోనైనా స్త్రీల దేహాల మీద దాడి జరుగుతూనే వుంటుంది .                        ఈనాడు సినిమాల్లో , టి .వి ల్లో , నెట్ […]

Read more

మహిళా ఉద్యమం (1857 – 1956)

    ఎనబై ఐదు సంవత్సరాల తూర్పు ఇండియా కంపెనీ పాలన రద్దయి, భారతదేశం బ్రిటిషు ఇండియాగా మారేటప్పటికే (1773- 1858) ఇంగ్లీషు విద్య, క్రైస్తవ మిషనరీల మత ప్రచారం, హేతు చింతన ఒకదాని కొకటితోడై  వైజ్ఞానిక దృష్టిని దేశంలో అంటుకట్టాయి, సంప్రదాయ జీవన విధానాన్ని వలస ప్రయోజనాల కనుగుణంగా ఇంగ్లాండులో అభివృద్ధి చెందిన రాజకీయ సామాజిక ఆర్థిక సిద్ధాంతాల వెలుగులో సామాజిక సంస్కరణలను ప్రేరేపించాయి. సామాజిక జీవిత సంబంధాలను విమర్శనాత్మకంగా చూచి అర్థం చేసుకొనే విద్యవంతులైన మధ్యతరగతి వర్గం అభివృద్ధి చెంది ఆ భావధారను […]

Read more