బతుకు దారిలో వెలుగు చూసిన నంబూరి పరిపూర్ణ (వ్యాసం )-కాత్యాయనీ విద్మహే

బేబీ కాంబ్లే స్వీయ చరిత్ర చదివిన ప్రభావ గాఢత ఎద మెదడులను ఊపేస్తుండగానే నంబూరి పరిపూర్ణగారి స్వీయ చరిత్ర ‘వెలుగుదారులలో …’ నా అధ్యయనానికి అంది వచ్చింది.హైదరాబాద్ లోజరుగుతున్న ఆ పుస్తకావిష్కరణ గురించిన సమాచారం ఫేస్ బుక్ ద్వారా తెలియ వచ్చినా అమెరికాలో ఉండటంవల్ల ఆగస్టులో తిరిగి వెళ్ళాక కానీ దానిని సంపాదించి చదవలేను కదా అని సరిపుచ్చు కోవలసి వచ్చింది. జులై 9 న నెల నెలా వెన్నెల సాహిత్యవేదిక దశవార్షిక సభలో మాట్లాడ టానికి డల్లాస్ వెళ్ళినప్పుడు ఆ సభలో మాట్లాడటానికే […]

Read more

ఎనిమిదో అడుగు – 25

‘‘కరక్టే ప్రభాత్‌! కానీ మన చుట్టూ వున్న గాలి, నీరు, నేలల్లో హానికారకాలు అసౌకర్యాన్ని, అనుకోని మార్పుల్ని కలగజేస్తే దాన్ని కాలుష్యం అంటున్నాం…. మనం చూస్తుండగానే పరిమితి లేకుండా పుట్టుకొస్తున్న వ్యర్థాలతో గాలి, నీరు, నేల కలుషితమవుతోంది.  దీని గురించి ప్రపంచంలోని అన్ని దేశాలు తర్జన,భర్జనలు పడటం తప్ప పరిష్కరించలేకపోతున్నాయి…. అలాగే కొన్ని  మెడికల్‌ షాపుల్లో కెమిస్ట్రీలు చేస్తున్న విపరీతాలు చూస్తుంటే, రోగులు పడ్తున్న ఇబ్బందులు చూస్తుంటే ఒక్కోసారి మేము ఏం చేస్తున్నాం! ఏం చెయ్యగలుగుతున్నాం అని బాదేస్తుంది.’’ అంది చేతన.                                     ‘‘ఒక […]

Read more

ఎనిమిదో అడుగు – 24

హేమేంద్ర వరంగల్‌లో సొంతంగా ఓ ఇల్లు కొన్నాడు. ఇన్నోవా కారు కొన్నాడు. సౌకర్యవంతంగా బ్రతకటానికి ఇంకా ఏంకావాలో అవన్నీ సమకూర్చుకున్నాడు. ఒకప్పుడు హేమేంద్ర ఇలా వుండాలనే కలలు కన్నాడు శేఖరయ్య. అదిప్పటికి నెరవేరింది…. ధనుంజయరావు కూడా ఈ మధ్యన కలిసి ‘‘హేమేంద్ర మంచి ఊపులో వున్నట్లు తెలుస్తోంది శేఖరం! ఇంత తక్కువ టైంలో అతను ఒక సీటిలో నిలబడి, ఈ స్థాయికి చేరుకోవడం మాటలు కాదు. ఎంతయినా నువ్వు అదృష్టవంతుడివి.’’ అన్నాడు…. ఆ మాటలు విని నవ్వే ఓపిక లేనివాడిలా చూశాడు శేఖరయ్య. ఒప్పుడు […]

Read more

మళ్ళీ మాట్లాడుకుందాం

          దమయంతి కూతురు కథని సత్యవతి గారు చదువుతూ ఉండగా మొదటి సారి కాకినాడలో జరిగిన కేంద్ర సాహిత్య అకాడెమీ సభలలో విన్నాను.  ఇంకా అది ప్రింట్ మీడియాలోకి రాకుండానే చర్చల్లోకి వెళ్ళిపోయింది.  ఆ కథ చదివిన ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడకుండా ఉండలేక పోతున్నారు.  చివరికి సత్యవతిగారు ‘తాంబూలలిచ్చేసేమ్ తన్నుకు చావండి’ అన్నట్లు గడుసయిన పని చేసారు అనిపిస్తోంది చర్చలు వింటుంటే.              భర్తనూ పిల్లల్ని వదిలి ఎవరితోనో వెళ్ళిపోయిన దమయంతి వెనక ఉన్న సమాజం ఎన్ని విధాలుగా మాట్లాడుతుందో అన్ని […]

Read more