Tag Archives: కవిత విహంగ

నజరానా ఉర్దూ కవితలు – అనువాదం ఎండ్లూరి సుధాకర్

అన్వేషించగలిగితే  ఆ దేవుడైనా దొరుకుతాడు  సాక్షాత్తూ భగవంతుడే వెదికినా  మనిషి ఎక్కడ లభిస్తాడు ? -ఈర్ఫాన్  ఈ పిదప కాలంలో  మనిషి ఎలా జీవించడం ? మరీ  … Continue reading

Posted in కవితలు | Tagged , , , , , | Leave a comment

“విహంగ” సెప్టెంబర్ నెల సంచికకి స్వాగతం ! – 2023

ISSN 2278-478 సంపాదకీయం అరసిశ్రీ కవిత దాగని సత్యం  – గిరి ప్రసాద్ చెలమల్లు నిజం నాకు అబద్దం చెప్పింది – చందలూరి నారాయణరావు నీ మాట … Continue reading

Posted in సంచికలు | Tagged , , | Leave a comment

ఎవరిది తప్పు ? (కవిత) – యలమర్తి అనూరాధ

కొత్తపెళ్ళి కూతురిలా అత్తవారింట కాలు పెట్టా కోడలునని మరచి కూతురిలా దగ్గరవ్వాలని మనసు నిశ్చయం ఇల్లాలిగా ఇంటిల్లపాదితో ప్రేమతో మసలాలనే అనుకున్నా మరి ఆహ్వానం లేదే!? విచిత్రం … Continue reading

Posted in కవితలు | Tagged , , , , | Leave a comment

కదలను నేను మెదలను నేను కథలు చెబుతాను (కవిత)- శీను.జి

కదలను నేను మెదలను నేను కథలు చెబుతాను నాటే చేతులు నా కిష్టం అవి చేసే చేతలు నాకింకా ఇష్టం విత్తనం నుండి నిద్రలేస్తాను వేల ఆలోచనలను … Continue reading

Posted in కవితలు | Tagged , , , | Leave a comment

నాన్న(కవిత)- విష్ణు వర్ధన్.

నీ ఆప్యాయత అనురాగాలకై గాలికే ఊపిరిని అవ్వనా వెన్నెలకే కాంతిని ఇవ్వనా పూలకే పూజ చెయ్యనా ఆకాశానికే అంతులేని శక్తిలా అవనికే నిట్టూర్పును నేర్పిన నిజం లా … Continue reading

Posted in కవితలు | Tagged , , , | Leave a comment

స్పృహ….(కవిత)- సుధా మురళి

కానీ ఎందుకు!? అని కొన్నింటిని అడగాలని వుండదు ఎలా ఇలా!? అని కొందరిని నిలదీయాలనీ అనిపించదు రెక్కలు పుచ్చుకు లాగుతున్న బంధాలతో కలిసి వెళ్ళిపోలేనప్పుడు అతుకుల బొంతలాంటి … Continue reading

Posted in కవితలు | Tagged , | Leave a comment

జరీ పూల నానీలు – 15 – వడ్డేపల్లి సంధ్య

అనాధశ్రమాలు  మూత పడాలి  అమ్మా , నాన్నలు  అందరికీ దొరుకుతారుగా !          **** ఊరును  కాపాడే తల్లికి  ఊరంతా చేసే పండుగ  … Continue reading

Posted in కవితలు, కాలమ్స్ | Tagged , , , , , , , | Leave a comment