Tag Archives: కవిత

సంధి (కవిత )- దేవనపల్లి వీణావాణి

మళ్ళా …… ఒక సంధి కాలపు రోజు నిన్నటికి రేపటికి మధ్య విశ్వయానంలో కలిసిపోయే లిప్త.. ఈ ఉదయం ఎప్పటిలాగే ప్రశ్నలనో జవాబులనో తీసుకొని వచ్చేస్తుంది… నువ్వు … Continue reading

Posted in Uncategorized | Tagged , , | Leave a comment

మెసేజీ యుగం (కవిత ) -డా.కె.గీత

మా ఇంటి పనమ్మాయికి కాళ్ళూ, చేతులూ ఉండవు గుండ్రంగా తిరుగుతూ నేల మీది దుమ్మూ ధూళీ కడుపులో నింపేసుకుంటుంది మా ఇంట బట్టలుతికే వాడికీ కాళ్ళూ, చేతులూ … Continue reading

Posted in Uncategorized | Tagged , , | 2 Comments

నారింజ రంగు జ్ఞాపకం(కవిత ) – కె.గీత

నారింజ రంగు శిశిరం మీంచి వీచే మధ్యాహ్నపు చలిగాలి నా చెవుల్లో నీ వెచ్చని జ్ఞాపకాన్ని గుసగుసగా నింపింది నీకోసం వేచి చూసే కను రెప్పల కొసల్లో … Continue reading

Posted in కవితలు | Tagged , , , , | Leave a comment

కల కాని నీవు(కవిత )-డా. విజయ్ కోగంటి

వచ్చి వెళ్లావని నేనూ అసలు రాలేదని నీవూ ఆ పచ్చని గరికచిత్రించుకున్న అంతసుకుమారమైన నీపాద ముద్రలు ఎన్నటికీ అబద్ధం చెప్పలేవు కాదని వాదించనూలేవు నేను మరచిన ఈ … Continue reading

Posted in కవితలు | Tagged , , | 1 Comment

ఇక అంతా నీఇష్టం(కవిత)- గంజాం భ్రమరాంబ

                                        … Continue reading

Posted in కవితలు | Tagged , , , , , , | 2 Comments

నా మనస్సుతోనేను(కవిత ) – సందిత బెంగుళూరు

విషాహిలా ఖస్సునలేస్తూ విసిగిస్తున్నమనస్సును అదుపులో పెట్టేందుకు కలుగులగొట్టపుఘటపుతూట్లపై వ్రేళ్ళాడిస్తూ వ్రేలాడేస్తూ ఊపిరితోపోరాడేస్తూన్న పాములోడిలా బ్రతికేస్తూ నాశంచేస్తున్నట్లుతెలిసినా స్వఛ్ఛందంగాతప్పుకోలేక ఒప్పుకోలేకచంపుకోలేక విషమవిషవిషయోదధితోజత!! మానం దానివ్యూహం!! అనుమానం సన్మానం అభిమానం … Continue reading

Posted in Uncategorized | Tagged , , | 1 Comment

రాజ్యమా..!..నువ్వెటువైపు?(కవిత )-భండారు విజయ

రాజ్యం ఇప్పుడు రంగుటద్దాల పంజరంలో చిక్కిన సీతాకోకచిలుక చిలుక ప్రాణమంతా పెట్టుబడీదారుల ముంగిట మోకరిల్లి తలదించుకుంటోంది ప్రపంచీకరణ జపంతో గోతులు తవ్వుతూ అభివృద్ధి అంచున గంతులేస్తోంది పాచిపోయిన … Continue reading

Posted in కవితలు | Tagged , , | 1 Comment

*”మర చెరలో చిక్కిన బాల్యం”*(కవిత )-డేగల అనితాసూరి

ఎప్పుడూ టచ్ స్క్రీన్ తోనే చేతులు కళ్ళు కట్టిపడేసుకున్న అమ్మా నాన్నలకు ఉప్పెక్కించుకునే తీరికెక్కడిది? జీడిపాకం సీరియళ్ళకై అంగలార్చే అమ్మమ్మలు తాతయ్యలకు పేదరాశిపెద్దమ్మ కథలు చెప్పే ఓపికెక్కడిది? … Continue reading

Posted in కవితలు | Tagged , , , , , , | 1 Comment

అవును మాటలే(కవిత ) – డా.విజయ్ కోగంటి

~ రంగురంగుల ఆకులూ పళ్ళూ కొండలూ లోయలూ వాగులూ వంకలూ ఉరుములూ మెరుపులూ వడగళ్ళూ వర్షాలూ జలపాతాలూ నదులూ వెన్నెల్లూ తేనెపట్లూ అన్నీ మన మాటలే ఇవీ … Continue reading

Posted in కవితలు | Tagged , , , , | 1 Comment

ఇంతే మనం(కవిత )- అభిలాష

పుడుతూ ఏడుస్తాం, చచ్చాక ఏడిపిస్తాం, రెండిటి మధ్యలో నడిచే బతుకులో ఏడవాలి అంటే భయపడి చస్తాం!! ఆ భయంతోనే!! నమ్ముకునో, అమ్ముకునో, తాకట్టు పెట్టుకునో, కొట్టుకునో, పోగొట్టుకునో … Continue reading

Posted in కవితలు | Tagged , , , | 1 Comment