Tag Archives: కవిత

నాన్న(కవిత)- విష్ణు వర్ధన్.

నీ ఆప్యాయత అనురాగాలకై గాలికే ఊపిరిని అవ్వనా వెన్నెలకే కాంతిని ఇవ్వనా పూలకే పూజ చెయ్యనా ఆకాశానికే అంతులేని శక్తిలా అవనికే నిట్టూర్పును నేర్పిన నిజం లా … Continue reading

Posted in కవితలు | Tagged , , , | Leave a comment

నాన్న(కవిత)-విష్ణు వర్ధన్.

నీ ఆప్యాయత అనురాగాలకై గాలికే ఊపిరిని అవ్వనా వెన్నెలకే కాంతిని ఇవ్వనా పూలకే పూజ చెయ్యనా ఆకాశానికే అంతులేని శక్తిలా అవనికే నిట్టూర్పును నేర్పిన నిజం లా … Continue reading

Posted in కవితలు | Tagged , , , | Leave a comment

యాదిలో!చింతలో!!(కవిత )- గిరి ప్రసాద్ చెలమల్లు

బావి గడ్డ లేదు బావి దరి లేదు బావి మెట్లు లేవు మోటా లేదు మోట కొట్టే ఎడ్లు లేవు మోట తోలే బిడ్డడు లేడూ బావే … Continue reading

Posted in కవితలు | Tagged , , , , , | Leave a comment

నాకు కానివిలా నాలో…. .(కవిత)శ్రీ సాహితి

ఆకలితో కళ్ళు దగ్గరకొస్తే దూరాన్ని వడ్డించావు…. కళ్ళకు కలే అన్యాయమై నిద్ర శత్రువయింది. * * * * ఆకలి తీరని కాళ్ళు వెళ్లిపోతుంటే భారమై అనిపించావు…. … Continue reading

Posted in కవితలు | Tagged , | Leave a comment

నేను సముద్రుడనైతే…(కవిత)- హేమావతి బొబ్బు

నేను సముద్రుడనైతే నీవు తీరానివైతే నా అలలు అలజడులై నాలోని కోరికలై సుడులు తిరుగుతూ ఊ……ప్ మని ఉప్పెనగా సాగి నీపై మోహంతో నిన్ను ఒడిసిపట్టుకోవాలని నిన్ను … Continue reading

Posted in కవితలు | Tagged , | Leave a comment

నీడనైనా ఎదిరించగలను(కవిత)- డా.బి. హేమావతి

మోజుపడి నీవు మోహంతో నా వెంట పడ్డ ఆనాడు నా బాహ్య దృష్టికి నీవొక ప్రేమికుడివి కానీ నా అంతఃదృష్టికి నీవోక సాధకుడివి నా నీడ కూడా … Continue reading

Posted in కవితలు | Tagged , , | Leave a comment

నేను… నేనే (కవిత)-చందలూరి నారాయణరావు

అబద్దాన్ని నేను నిజాన్ని చూపలేని అసమర్థతగా….. నిజాన్ని నేనే అబద్దం చెప్పలేని అమాయకతగా       * * * ఒంటరిని నేను నీతో కలిసున్నా … Continue reading

Posted in కవితలు | Tagged , , | Leave a comment

కిరీటం లేని రాజులా….. (కవిత) – శ్రీ సాహితి

భిక్ష మెత్తుకునే అమ్మ భుజంపై గాఢనిద్రలో వీధులన్నీ ఊరేగే కిరీటం లేని రాజులా ఇష్టాలని పాలిస్తున్నాడు రెండు చేతులు కరచుకున్న కౌగిలిలో కురిసే కేరింతలే పేదరికంలో దుమికే … Continue reading

Posted in కవితలు | Tagged , , | Leave a comment

ఫలితం (కవిత) -అనూరాధ బండి

చేతులు బారచాపి, తమతో లాక్కుని వెళదామని చూస్తారు. ప్రతిస్పందనలేని కాలమేమో. ముఖకవళికల్లో ఏ మార్పూ దొరకదు. మార్చలేని యంత్రాలనూ ఏమార్చలేని కాలాన్ని చూస్తూ నిరాశగా వెనుతిరుగుతారు. కోటల్లో … Continue reading

Posted in కవితలు | Tagged , , , | Leave a comment

ఓ సఖి …(కవిత )- రాధ

ఓ సఖి … నీవే సర్వమంటూ పబ్బం గడుపుకునే పగటివేషగాళ్లను గుర్తించలేక, ఎవరికోసమో నీ అస్తిత్వాన్ని సమాధిలో నిక్షిప్తం చేసుకుంటున్నావా..? ఆశల చెట్టును కూకటి వేర్లతో కూల్చేసుకుని, … Continue reading

Posted in కవితలు | Tagged , , | Leave a comment