Tag Archives: కళ్ళు

అసలైన మనిషి- -బూర్ల వెంకటేశ్వర్లు

                ఉలన్ దారాల కుచ్చు టోపీలో చందమామ రూపo  ధృవపు గొర్రె ఉన్నిలో పడుకున్న ఒక కుందేలా … Continue reading

Posted in కవితలు | Tagged , , , , , , , | Leave a comment

జీవస్తరం

  నేను ఆమె పక్కనలా  ఒంటరిగా కూర్చోవడం ఇప్పటికి ఎన్ని రాత్రులో   ఆహ్లాదకరమైన గాలి ఆమె మంచం చుట్టూ అల్లుకొని సన్నజాజి పూలు, ఇంకా ఆ చెట్టుకు పండుతున్న అరటిగెల వాసనని … Continue reading

Posted in కవితలు | Tagged , , , | 1 Comment

బోయ్‌ ఫ్రెండ్‌

ప్రయాణం మర్నాటి ఉదయానికి నిర్ణయమరుంది. వెళ్ళాల్సిన వాళ్ళు అన్నీ సర్దుకోవడంలో లీనమరుపోయారు. చైతన్య ముఖ్యంగా మరిచిపోనిది కెమెరా. ఆ సంధ్యా సమయంలో చల్లగా వీచే గాలుల మధ్యగా … Continue reading

Posted in ధారావాహికలు | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

తొమ్మిదో తరగతిలో ….4

నా చదువుకి ఆటంకం కలగకుండా చూసిన మా నూజిళ్ల తెలుగు మాస్టారి మాటంటే వేద వాక్యమే నాకు . అప్పట్లో ఆయన చెప్పగా మనసులో నాటుకుపోయిన కొన్ని … Continue reading

Posted in ఆత్మ కథలు | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

నాకూ మనసుంది

తను నాపై తల వాల్చి నాలో నుంచి బయటకు చూస్తుంది నన్ను తడుముతున్న తన కళ్ళు నన్ను ఆటపట్టించే తన శ్వాస నిశ్వాసలంటే నాకెంతో ప్రేమ రెండేళ్ళ … Continue reading

Posted in కవితలు | Tagged , , , , , , , , , , , , , , , , , , , , | 7 Comments