కళాకారుడు (కవిత ) – ఇక్బాల్ చంద్

1 చనించిన బిడ్డను చూసుకొంటూ ఆకలేస్తొన్న గాయని పిచ్చిగా రోదిస్తూ పాడుకొంటోంది – కాని కాలం మాత్రం వసంతం వచ్చిందని మురిసి పోతూవుంది . 2 కొన్ని చెట్లు ఎండి రాలి నిప్పంటుకొని రగిలాక సుగంధ పరిమళ వ్యాప్తమవుతాయి .. అవి సజీవంగా ఉన్నప్పుడు లోకం నిర్దయంగా రాళ్ళు రువ్వేది . – ఇక్బాల్ చంద్ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Read more

బెంగుళూరు నాగరత్నమ్మ

మద్రాసు మేయరుకోర్టుని గుర్తిస్తూ, పునర్నిర్మిస్తూ 1727లో రాజఫర్మానా జారీ అయ్యింది. దాని ప్రకారం వుత్సవాల్లో, వూరేగింపుల్లో నాట్యకత్తెలు రాగతాళయుక్తంగా ఆటాపాటా సాగించడానికి అనుమతించారు. ఈ భోగం మేళం క్రమంగా దేవదాసీల కళగా గుర్తింపు పొందింది. అప్పట్లో సమాజంలో విభిన్న అభిప్రాయాల్ని సహించే వాతావరణం వుండేది. బ్రిటిష్‌ పాలకులు, నవాబులు తమ పరివారంలో నాట్యకత్తెలను వుంచుకునేవారు. దేవదాసీల విషయాల్లో న్యాయస్థానాలు ఎక్కువగా కలగజేసు కోవాల్సివచ్చేది. ఆలయాల్లో వారసత్వపు హక్కులూ, ఆస్తిహక్కు, దత్తత, ధర్మకర్తల పక్షపాత ధోరణులు వగైరాల గురించి తరుచు వ్యాజ్యాలు వేసేవారు దేవదాసీలు. దురాశాపరులైన […]

Read more

నర్తన కేళి-3

ఆంధ్ర ప్రదేశ్ లోనే మొదటిసారిగా నాట్యంలో యు.జి.సి అందించే జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కి అర్హత సాధించి కూచిపూడి లో పి .హెచ్.డి పట్టా పొందిన అనుపమ కైలాష్ గారితో ఈ నెల నర్తనకేళి ముఖాముఖి……… *నమస్కారం అమ్మా.*మీ పూర్తి పేరు ? నమస్కారం,అనుపమ కైలాస్ , అమ్మ పేరు గాయిత్రి , నాన్న పేరు రవి ప్రకాష్ *మీ స్వస్థలం ? హైదరాబాద్ *మీకు నాట్యం పై ఆసక్తి ఎలా కలిగింది?. మా అమ్మ కథక్ నృత్య కళాకారిణి , వేదాంతం జగన్నాధశర్మ […]

Read more