బెంగుళూరు నాగరత్నమ్మ

జనం అంతా ఒక్కక్షణం ఊపిరి బిగబట్టి, వెంటనే ఆగకుండా చప్పట్లు కొట్టారు. ఆమె చేసిన పోరాట ఫలితం ఆ విజయం.                 1942 ఆరాధన కూడా ఇలాగే విరాళాల కోసం మద్రాసులో కచేరీలు, ఆర్భాటంగా ప్రారంభోత్సవం, పెద్ద ఎత్తున 5రోజుల ఆరాధనోత్సవాలతో జరిగింది. సమాధి దగ్గర త్యాగరాజు ప్రశంసగా నాగరత్నమ్మ పాడిన ప్రార్థనా గీతంతో ఉత్సవాలు మొదలయ్యాయి.                 1942లో మరో రకమైన సవాలు నెదుర్కొంది నాగరత్నమ్మ నగలు అమ్ముకోవడం, పరిస్థితుల మార్పులతో ఆస్తి గురించి కథలు పుట్టాయి. ఒక రాత్రి దొంగలు పడి […]

Read more

బెంగుళూరు నాగరత్నమ్మ

ఈ మహిలో సొగసైన చోళ- సీమయందు వరమైన పంచనద పుర ధాముని చెంతను వసించుటకై నీ మది నెంచగ… ఈడులేని మలయ మారుతము చే కూడిన కావేరీతట మందు…… మురిపెము కలిగెగదా! (త్యాగరాజు – ‘మురిపెము గలిగె’, ముఖారిరాగం, ఆదితాళం) మునిస్వామి నాయుడు, నాగరాజ భాగవతార్‌ మొత్తం విషయాలన్నీ వివరించేసరికి నాగరత్నమ్మ ఒక నిర్ణయానికి వచ్చింది. వీలైనంత తొందరగా తిరువయ్యారువెళ్ళి, పరిస్థితుల్ని స్వయంగా అంచనా వెయ్యడానికి నిశ్చయించుకుంది. నాగరాజ భాగవతార్‌ని కూడా తనతో రమ్మంది. ఇద్దరూ కలిసి తిరువయ్యారు వెళ్ళారు. తంజావూరుకి దగ్గరలోనే వుంది […]

Read more