కన్యాశుల్కం-పునఃప్రారంభం!!!

“రిష్తే హీ రిష్తే (సంబంధాలే సంబంధాలు.)” మమ్మల్ని కనీసం ఒకసారైనా కలుసుకోండి. ఫలితాలు చూడండి” అన్న ఈ మాటలు గోడలమీదా, రైల్వే పట్టాల పక్కనా రాసుండేవి నా చిన్నప్పుడు. ఈ ఆకట్టుకునే మాటల కిందనే కరోల్ బాగ్ చిరునామా ఒకటి ఉండేది. ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు కుదిర్చేది (నిజాయితీగా) ఆ చిరునామాకి చెందిన ఒక పెద్దమనిషి. ఆ తరువాత షాదీ.కామ్, భారత్ మాట్రిమొనీ.కామ్ మొదలైనవి చాలా వచ్చేయి. ఇప్పుడు ఇదిగో- తిరిగి కన్యాశుల్కం రోజులు కూడా ప్రారంభం అయినట్టున్నాయి చూస్తే. కట్న నిషేదం 1961 […]

Read more

కన్యాశుల్కం నాటకం ` సన్నివేశ కల్పనా చాతుర్యం

                                     ISSN 2278 – 4780 ‘సామాజిక చైతన్యం’ అనే మాట ఆధునిక సాహిత్యం ఆవిర్భావం తర్వాత విమర్శనా రంగంలో బహుళ ప్రచారంలో ఉన్నమాట.  దీనికి నిర్దిష్టంగా అర్థం చెప్పడం కష్టం.  సాహిత్య పరిభాషలో సామాజిక చైతన్యం అంటే సాహిత్యం ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేయడం.  అంటే సాహిత్యం కేవలం ఆనందించడానికే కాదు అది పాఠకున్ని ఆలోచనా దిశ వైపు […]

Read more

గురజాడ 150వ జయంతి – హ్యూస్టన్

సంఘ సంస్కర్త మహాకవి గురజాడ 150వ జయంతి మరియు “దేశమును ప్రేమించుమన్నా” జాతీయ గీత స్వర్ణోత్సవాలు  వంగూరి ఫౌండేషన్ మరియు తెలుగు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో హ్యూస్టన్ నగరంలో డిసెంబరు 2వ తేదీన వైభవంగా జరిగాయి. ఉదయం 11 నుంచి 12 వరకు, కమ్మని విందుభోజనం, స్నేహితుల కులాసా కబుర్లతో సభాప్రాంగణం కళ కళలాడింది . 12 గంటలకు “దేశమును ప్రేమించుమన్నా” అన్న గురజాడ వారి గేయాన్ని, హ్యూస్టన్ స్వరమాధురి గాయకులు అఖిల మమాండూర్, సుమన్ మంగు, సత్యభామ పప్పు కలిసి ఆలపించడంతో సభ ప్రారంభమయ్యింది. […]

Read more