అలరించిన ఋతుదరహాసం – మాలా కుమార్

విధ్య తల్లి చిన్నప్పుడే చనిపోయింది.విధ్యకి తండ్రే గురువు , దైవం,తల్లి, స్నేహితురాలు అన్నీ! ఇంటి భాద్యత పది పన్నేండేళ్ళ వయసులోనే స్వీకరించింది.తండ్రి గారాబం వల్ల ప్రతి విషయం లోనూ తానే స్వయం నిర్ణయం చేయటం, అనుకున్నది ఆచరించటం బాగా అలావాటైపోయింది. చదువు అనేది స్త్రీ పురుషుల్లో ఎవరికైనా పెళ్ళికాక ముందు వరకే వుండాలి. పెళ్ళైనతరువాత ఇక చదువు ప్రసక్తి ఉండకూడదు  అన్నది విద్య బలీయమైన అభిప్రాయం.ఏం.ఏ పాసై పి. హెచ్.డి చేయటం ఆశయం.విద్యకి కాలేజి, యిల్లు,తండ్రి,మ్యూజిక్,పుస్తకాలు ఇదే లోకం.కాని ఒకే ఒక బలహీనత పట్టరాని […]

Read more

నా జీవితం నా చేతుల్లో..

“అసలు ఈ ఆవకాయ పచ్చళ్ళు ఎవరు కనిపెట్టారో కానీ.. చెడ్డ చిరాకు వేస్తుంది. తినేటప్పుడు ఇంటిల్లపాది లొట్టలు వేసుకుంటూ.. టెంకెని  వడేసి   నములుకుంటూ రసస్వాదనలో మునిగి పోతారు..కాని ఆ ఆవకాయ పట్టేటప్పుడు  ఈ మండుటెండల్లో చెమటలు కక్కుతూ ఎంత కష్టపడాలో వీళ్ళకి ఏం తెలుసు ? ” ఇద్దరు  పిల్లలు  ఉన్నారన్నమాటే  కాని  కాస్త అమ్మకి సాయం చేద్దామనే ఇంగిత జ్ఞానం అయినా లేదు..ఎప్పుడూ..ఆ నెట్ లో తలదూర్చి చాటింగ్ చేసుకోవడం తప్ప.  తమ చుట్టూ ఉన్న ప్రపంచం  ఏమిటో అన్నది అసలు […]

Read more