‘కరుణ’ సాహిత్యంలోతెలంగాణా స్త్రీల పోరాట చైతన్యం

తెలుగు సాహిత్యం లో సామాజిక సాంస్కృతిక రంగం లో ఆధునిక దృష్టి తో  ఆడవాళ్ల జీవితాలపై చర్చ మొదలై వందేళ్ళకు పైగా గడిచిపోయింది.వీరేశలింగం గారి సంఘ సంస్కరణ కార్యక్రమంతో సాహిత్యం లో స్త్రీ కేంద్రం గా రచనలు,ఆలోచనలు మొదలయ్యాయి.గురజాడ ఆధునిక చరిత్రను స్త్రీలే రచిస్తారు అన్నవ్యాఖ్యతో మొదటిసారి సమాజం ఉలిక్కిపడింది.అంతకు ముందు స్త్రీ ఉనికి అంటే వ్యక్తి గా ఆమె కంటూ ఒక స్థానం లేదు.బహుశా మొదటిసారి గురజాడ స్వతంత్ర వ్యక్తిత్వం గల మధురవాణి పాత్ర ను తెలుగు సాహిత్యం లో ప్రవేశ పెట్టారు.అంతేకాదు […]

Read more