పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు

వృత్తి రీత్యా సైన్స్ లో ఉపాధ్యాయ వృత్తి లో ఉన్నా , ప్రవృత్తిగా సాహిత్యంలో విశేషంగా కృషి చేస్తున్న వారు గబ్బిట దుర్గా ప్రసాద్ .ఇప్పటి వరకు 800 లకు పైగా వ్యాసాలూ , 500లకు పైగా కవితలు అనేక పత్రికల్లో ప్రచురించబడ్డాయి . సరసభారతి అధ్వర్యంలో స్వీయ సంపాదకత్వంలో 13 పుస్తకాలను ప్రచురించారు .గబ్బిట దుర్గాప్రసాద్ ఎనిమిదవ రచన ఈ “ పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు” . ఈ పుస్తకంలో సుమారుగా 123 మంది ఆంగ్ల కవుల చరిత్ర , వాళ్ల రచనలు […]

Read more