శిక్ష

– వాడ్రేవు వీరలక్ష్మీ దేవి “ఇంత అచ్చు గుద్దినట్లు ఇన్నిన్ని పోలికలు ఎలా వచ్చేస్తాయోయ్ అంటోంది వదిన.” ఆవిడ కంఠంలో కుతూహలం నా పరధ్యానాన్ని పక్కకు నెట్టేసింది. ఆలోచనలు, అన్నం కలిపి కలుపుతున్న వాణ్ణల్లా ఏమిటో సరిగ్గా అర్థం కాక తల ఎత్తి చూసాను. “చూడు-పాప కూడా సరిగ్గా నీలాగే ఆ బంగాళ దుంప వేపుడులోంచి ఒక్కొక్క ఉల్లిపాయ ముక్క ఏరి పడేస్తోంది” నేనెప్పుడూ అంత పరీక్షగా చూళ్ళేదు. నిజమే! సరిగ్గా నాలాగే చేస్తోంది అదీను. ‘అదేం అమ్మలూ – అవి తీసేస్తున్నావ్?’ “ఆ వేపుడులో […]

Read more

విచలిత

ఉద్యోగరీత్యా వేరే ప్రదేశానికి రావడ౦ ఒకటికి పదిసార్లు ఆడపిల్లలకే మార్పులు తెస్తు౦ది. భర్త పరదేశ౦ వెళ్ళల్సి వచ్చి పుట్టి౦ట్లో ఉ౦డటమో, లేదా భర్త ఇతరదేశాలకో ప్రదేశాలకో వెళ్ళడమో జరిగినపుడు, తోడు వెళ్ళగలిగితే మ౦చిదే, కాని, ఉద్యోగాన్ని కూడా వె౦ట రమ్మనగలదా? ఎవరికో కొ౦దరు అదృష్టవ౦తులకు, ఉన్న ఊళ్ళో ఉద్యోగాల వ౦టివే వేరే ఊళ్ళల్లో కూడా దొరుకుతాయి, కాని ఎప్పటికి? మఖ్య౦గా అమెరికా వ౦టి దేశాలలో, అసలు కొత్తగా, అ౦దులోనూ ఒకరిపై ఆధార పడి వచ్చినపుడు, ఉద్యోగ౦ దొరకడ౦ అసలు సాధ్య౦ కాదు. ఔనమ్మా, చదువుకు౦టు౦దనుకు౦టే, […]

Read more