అల్లా అఛ్ఛాకరేగా

” ఏమే లక్ష్మీ !ఈ రోజు పనమ్మాయి రాలేదు ఆబాత్ రూంస్ కడిగి, అన్నం తినివెళ్ళు.” ఇంటావిడ అలివేలు చెప్పింది. “అలాగేనమ్మా!” “ఏందుకే ఆ అమ్మాయిచేత బాత్ రూంస్ కడిగిస్తావు ? పని మనిషి ఉందిగా , జీత మిచ్చి పెట్టుకున్నావాయె ! మన పిల్లలతో పాటుగా చదువు కునే పిల్ల, తప్పే రాజ్యం. ఆ అమ్మాయిని వెళ్ళిచదువుకోనీ.” “ఆపండి మీగోల, ఏం మూడుపూటాలా ఊరికే మెక్కట్లా? బాత్ రూంస్ కడిగితే తప్పేం? రేపు పెళ్ళయ్యాక చేసుకోవద్దాఏం? “ఔను , నీవూ పెళ్ళైనప్పట్లుంచీ చేస్తూనే […]

Read more

ఆడదేఆధారం

  “నాన్నగారండీ! మరండీ పరీక్ష ఫీజ్ కట్టను ఈరోజే చివరిరోజండీ ! ” భయం భయంగా ఒక మూలను నిలబడి అడిగింది వాణి, ఆమె ఏడోక్లాస్ చదువుతోంది  . ” నాన్నగారండీ ! నాకు పెన్ లేక పెన్సిల్ తో రాస్తున్నాననిఎండలోనిల్చోబెడుతున్నారుటీచరమ్మలు. కళ్ళుతిరుగుతున్నాయండీ! రేపట్నుండీ పరీక్షలు !  పెన్ కొంటారాండీ! ?” ప్రమద మాటలు, అవీ భయంగానే  ఒణుకుతున్న గొంతుకతో, అది ఐదోక్లాస్ . ” మరేమోనాన్నారండీ ! నాకు చెప్పుల్లేక కాళ్ళుకాలుతున్నాయండీ ! ఎండలో నడవటం కష్టంగా ఉందండీ!అమ్మేమో నాన్నారొచ్చాక అడుగు ఇట్టే […]

Read more

పద చైతన్యం (చర్చ)

సాహిత్యంలోనో , నిజజీవితం లోనో సాటి మనుషుల పట్ల ,తక్కువగా చూడబడే సామాజిక వర్గాల వారి పట్లా , ముఖ్యంగా మనిషికి జన్మనిచ్చి సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర నిర్వహించే స్త్రీల పట్ల ఉపయోగించబడే పదజాలానికి ఎలాంటి పరిమితులున్నాయి? అస్తిత్వ పోరాటాల నేపథ్యంలో స్త్రీల మనోభావాలను, ఆత్మ గౌరవాన్ని గౌరవిస్తూ ఇతరులు ఏ విధంగా వారిని సంబోధించాలి? గౌరవించాలి? సాహిత్యంలో కొన్ని వందల ఏళ్లుగా స్త్రీల పట్ల వాడబడుతున్న పరుష ,అగౌరవ ,అంగాంగ వర్ణనల పదజాలంపై వచ్చిన చైతన్యం ,తిరుగుబాటు ఇప్పుడు ఏ దిశగా […]

Read more

పిల్లల పండుగ

పిల్లలూ! మీకుప్రత్యేకించిన పండుగ ఈనెల్లో వస్తున్నది.అదేంటో మీకు తెల్సే ఉంటుంది ,అసలు ఈ నెలే   మీకోసం సుమా ! నవంబర్ మొదటి తేదీ మన ఆంధ్రరాష్ట్రఅవతరణ దినోత్సవం ,ఎంతోమంది మహామహులు మనకోసం ప్రాణత్యాగాలు చేసి సంపాదించిన మన రాష్ట్రం మనకోసం వచ్చిన పండుగరోజు!, దీన్ని సంపాదించడం కోసం దీక్షవహించి ప్రాణత్యాగం చేసిన శ్రీపొట్టిశ్రీరాములు వంటి త్యాగధనుల పుట్టిన నేల మనది!        ఆరోజంతా మీదేగాకోలాహలం !ఆరోజునుండీ ‘ పిల్లలపండుగకోసం ‘ ప్రతిరోజూ ఒక పోటీ!, వ్యాసరచన, ఉపన్యాస, పద్య పఠనం, డ్రాయింగ్, పెయింటింగ్,పాటలపోటిలు, నృత్య పోటీలు,లిరిక్ […]

Read more