నా జీవనయానంలో (ఆత్మ కథ )-62- తిరిగి జగ్గంపేటకి – కె. వరలక్ష్మి

అక్కడ సాధారణంగా పాలేర్లు, పని వాళ్ళు లేదా ఇంటి మగవాళ్ళు నీళ్ళు తోడుకొచ్చేవారు. మా ఇంట్లో ఉన్న చిన్న ఇత్తడి కూజా బిందెతో నడుమున పెట్టుకుని నేను నీళ్ళు తెచ్చుకునేదాన్ని. ఆ రోజు మిట్టమధ్యాహ్నం వంట అయ్యాక నీళ్లకి బయలుదేరాను. నూతి దగ్గర ఎవరైనా ఉంటే నీళ్ళు తోడి పొసేవారు. ఎవరూ లేరు. వేవిళ్ల వికారం, తిండి తినని నీరసం కలిసి గొప్ప ఇరిటేషన్ వచ్చేసింది. ఎలాగో నీళ్ళు నింపుకుని నడక మొదలుపెట్టాను. సగం దూరం వచ్చాక కుడివైపు కాలవమీద సన్నని సిమెంటు వంతెన […]

Read more

ఆదివాసీ జీవన గీత – మహా శ్వేత(సంపాదకీయం)

                         ఎవరి జీవితo వాళ్లు జీవించడం సమాజంతో సంబంధం లేకుండా బ్రతికెయ్యడం మామూలే . దానికి భిన్నంగా అనుక్షణం చుట్టూ ఉన్న సమాజాన్ని గమనిస్తూ అణగారిన బ్రతుకుల్ని మనస్సులో చిత్రించుకుంటూ మరికొంత బాధ్యతతో రచనా  వ్యాసంగాన్ని చేపట్టడం మహా రచయిత్రి మహా శ్వేతా దేవికే చెల్లింది . 1926 లో బంగ్లాదేశ్ , డాకా లో పుట్టిన మహా శ్వేత తల్లి దండ్రుల నుంచి రచనని వారసత్వంగా పొందింది. […]

Read more

విహంగ మార్చి 2015 సంచికకి స్వాగతం !

ISSN 2278-4780   సంపాదకీయం – హేమలత పుట్ల కథలు వ్యసనం – నల్లూరి రుక్మిణి ఆమె ప్రియుడు – మేక్సిమ్ గోర్కీ అనువాదం-శివలక్ష్మి కవితలు పసి తుమ్మెదల్లా …- కుప్పిలి పద్మ మరో పాత్రలోకి మారినప్పుడు… – మెర్సీ  మార్గరెట్ చౌరస్తాలో చెల్లాయ్-అల్లూరి గౌరీ లక్ష్మి ఢిల్లీ సునామీ – లక్ష్మి రాఘవ లలితగీతాలు – స్వాతిశ్రీపాద సాంప్రదాయమా…..!-సుజాత తిమ్మన వ్యాసాలు ప్రాచీన గ్రీకు కవయిత్రి సఫో-  గబ్బిటదుర్గాప్రసాద్ పద్మరాజు కథలు – ఒక పరిశీలన- కోడూరి శ్రీరామమూర్తి కరుణ సాహిత్యంలోతెలంగాణా స్త్రీల పోరాట చైతన్యం- శివలక్ష్మి వేదుల జీవన […]

Read more

విహంగ డిసెంబర్ 2014 సంచికకి స్వాగతం !

ISSN 2278-4780 సంపాదకీయం – హేమలత పుట్ల కథలు చరితవిరాట్ పర్వం  – విజయ భాను కోటే ఓడిపోలేదోయ్..– పోడూరి కృష్ణ కుమారి కవితలు తిమిరంతో సమరం– మెర్సీమార్గరెట్ విన్నపాలు వినవలె– సమ్మెట ఉమాదేవి అనంతంగా నేనే- అంగులూరిఅంజనీదేవి గాయం – వేలసందర్భాలు – వనజ తాతినేని  అతడి పాట – ఎస్ . షమీ  ఉల్లా  లలితగీతాలు – స్వాతిశ్రీపాద ఆకలీ,ఒక ప(పు)ళ్ళ దుకాణం- కన్నెగంటి అనసూయ వ్యాసాలు వితంతు సమస్యల నవలా రచయిత్రి – నిరుపమా దేవి – గబ్బిటదుర్గాప్రసాద్ ఇరవైయ్యవ  శతాబ్దపు మలి దశ  – […]

Read more

గౌతమీ గంగ

     కూర్మా వేంకటరెడ్డి నాయుడి గారి కుమార్తె సుగుణ రత్నం పాఠశాలలో సహాధ్యాయులు. వారి ఇద్దరి మధ్య మంచి మైత్రీ బంధం ఏర్పడిరది. వారికి రత్నం సుందరరూపం శ్రావ్య కంఠం అంటే ఎంతో ఇష్టం. వారి మేడ ఒక పెద్ద తోటలో వుంటుంది. ఆ తోట ప్రహరీగోడను ఆనుకునే రత్నం వాళ్లు వుండే ఇల్లు వుంది. వీరి మేడ మీద నుంచి చూస్తే రత్నం వాళ్ల ఇల్లు కనిపిస్తుంది. వారి మేడ మీద నుంచి సుబ్బమ్మగారూ, రత్నం ఆవరణలో తీర్చి దిద్దే రంగవల్లులు చూసీ, […]

Read more

పెళ్లి చూపులు

  నేను మూడవ తరగతిలో ఉన్నానప్పుడు . బడి విడిచి పెట్టేక  ఇంటి కొస్తూంటే  పుర్రే వారి వీధిలో నూనె గానుగ దగ్గర నూనె  ఆడిస్తూ మా నాన్నమ్మ కన్పించింది . ఆ రోజుల్లో సావకాశం ఉన్న వాళ్లందరూ  నువ్వులు కొనుక్కుని ఏడాదికి సరిపడా నూనె ఆడించి జాడీల్లో నిల్వ చేసుకునే వారు . కూరలకి  , పిండి వంటలకి , చిమ్మిలికి సరిపడా పప్పునుకుడా నిలవ పెట్టకునే వారు . కొన్న నువ్వుల్ని ఆర బెట్టి  బాగు చెయ్యడం , ఒక రోజంతా […]

Read more

మా ఊరి మండువా లోగిళ్లు

               నేను చూసిన మొట్ట మొదటి మండువా లోగిలి  మా ప్రాధమిక పాఠశాల . నేను బడిలో చేరే వరకూ అలాంటి ఇళ్లుంటాయని  తెలీదు . మాది మరీ రెండే గదుల ( ఒకటి పడక గది , దాని ముందున్న కొంచెం పెద్ద గది – దాన్ని హాలు అనే వాళ్లం )   ఇల్లు కావడం వలన నాకా ఇళ్లు  చూస్తే ఆశ్చర్యంగా ఉండేది . ఇంటినడి మధ్యలో ఆకాశం కన్పించే మండువా , దాని […]

Read more

మా నాన్నతో…

 మా నాన్నకు నాటకాలంటే  చాలా ఇష్టం . పౌరాణికి పద్య నాటకాలంటే మరింత ఇష్టం . సొంతంగా ట్రూపును తయారు చేసి ఆడేవారంటే ఆ ఇష్ట మెంతటిదో గ్రహించవచ్చు .                         ఎక్కడ ఏ నాటకం వేస్తున్నా , అది టిక్కెట్టు డ్రామా అయినా వదలకుండా చూసేవారు  ఆయన్తో నేనూ . అలా నేను చూసిన నాటకాల్లో సురభి నాటకాల్ని ముఖ్యంగా చెప్పుకోవాలి . పాత రిజిస్ట్రారు ఆఫీసు […]

Read more

నా జీవనయానంలో ….. మలుపు

            అది 1957 వ సంవత్సరం. అప్పుడు నేను నాలుగో తరగతి చదువుతున్నాను . మా మావిడాడ మాస్టారు ఆ సంవత్సరమే మాకు తేదీలు నేర్పించడం వలన బాగా గుర్తుండిపోయింది . ఆ రోజు ఆగష్టు 14 . ఉదయం క్లాసు లో ఉన్న నన్నూ , మీనాక్షినీ హెడ్ మాస్టారు రమ్మంటున్నారని పిలుపు . బొండా వారి కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చి ఉన్నారు . ఎప్పుడో ఆగిపోయి తిరిగి రేపు ప్రారంభించబోతున్న ఆర్య వైశ్య మహిళా మండలిలో ప్రార్ధన గీతం […]

Read more

గౌతమీ గంగ

   సూరయ్య శాస్త్రి గారు మనవరాలి పెళ్ళి మహా వైభవంగా జరిపించారు. వారికి కుమార్తెలు లేరు. ఈ పిల్లకు తండ్రి లేని లోటు ఎవరూ తీర్చలేనిదే అయినా సాధ్యమైనంత వరకూ ప్రయత్నలోపం వుండరాదు కదా! ఆవల వియ్యాలవారు లక్షాధికార్లు రాచవూళ్లో క్షత్రియ మర్యాదలు నెరపుకొంటున్నారామె. పెండ్లి మహా వైభవంగా జరిగింది. పెండ్లిలో పెండ్లి కుమార్తెకు కానుకగా వచ్చిన బంగారు కాసులన్నీ ఓ రాసిగా పోసి ఆ ధనలక్ష్మీకి ముత్తైదువులంతా భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేసామని వారే ఎంతోకాలం చెప్పుకొని సంబరపడేవారు. ఐదు రోజులు ఊరేగింపులో […]

Read more
1 2 3 5