సంపాదకీయం

HIV /ఎయిడ్స్ సోకిందనగానే ఒకప్పుడు మరణం అతి సమీపంలో ఉందనే భావనలో సమాజం ఉండేది . HIV బాధితుల పట్ల అతిహినంగా ప్రవర్తించడం , సాంఘిక బహిష్కరణ గురి చేయటం జరుగుతూ ఉండేది . కాని క్రమంగా ఈ వ్యాధి ప్రజల్లో అవగాహన పెరిగింది . ఇదంతా సాధించడానికి దాదాపుగా ఒక 25 ఏళ్ల కాలం పట్టిందనే చెప్పుకోవాలి . ఈ కృషికి కారణం స్వచ్చంద సేవా సంస్థలతో పాటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటి సంస్థ . ఈ సంస్థ తరుపున […]

Read more