Tag Archives: ఆంగ్ల కవితలు

‘చెర’వాణి (కవిత )- ఘనపురం సుదర్శన్

ఆ చరవాణిలో దీపాలు వెలుగుతాయి/ కంటిలోని దీపాలను ఆర్పుతుందని తెలుసుకోవోయి … ఆ చరవాణి అందరిని పలకరిస్తుంది / మనుషులను భౌతికంగా దూరం చేస్తుంది చరవాణికి నోరు … Continue reading

Posted in కవితలు | Tagged , , | Leave a comment

ఎలా? (కవిత )-పారనంది శాంత కుమారి

ఎలా? ఆదర్శాలను స్పృశిస్తూ ఆహ్లాదాలను ఆహ్వానిస్తూ ఆనందాన్నిస్పర్శించాలనేది నాఆశ. సమత మమతలతో కలసిన కవితని దివ్యచరితంగా,రసభరితంగా రచించాలనేది నా ఆశయం. ఆలోచనలతెరల్లో అదృశ్యంగా ఉన్న కవితను ఎలా … Continue reading

Posted in కవితలు | Tagged , , , , | 1 Comment

మృగయుడా….!(కవిత ) -ఇక్బాల్ చంద్

1 చూడ ముచ్చట కన్నులు నీవి గానీ అన్నం తినేముందు మనసు చేసి వొకసారి రక్తం పులుముకొన్న చేతిని చూసుకో – ఏ వొక్కరి కోసం కాదు … Continue reading

Posted in కవితలు | Tagged , , | Leave a comment

నేపథ్యం (కవిత )- శీలా సుభద్రా దేవి

గాయం ఎక్కడా ? చిగురుల పేలికలా ఛిద్రమైన మనసులోనా ? అతుకులు అతుకులుగా ఉన్న జీవితంలోనా ? అడుగడుగునా నిలువెల్లా రక్త సిక్త వౌతూ గాయాల పుట్టవైపోతూ … Continue reading

Posted in కవితలు | Tagged , , , | Leave a comment

నారంగి తొనలు (కవిత )-ఇక్బాల్ చంద్

వొలవడానికి కొంచెం కష్టపడాలే గానీ తర్వాతంతా విలయమే ! పంటి కొనల్లో జివ్వుమన్న జలదరింపు తో మొదలై సర్వేంద్రియ మహోత్సవంతో ముగిస్తుంది ! లేత నారంగి తొనలు … Continue reading

Posted in కవితలు | Tagged , , , | Leave a comment

ముక్తకాలు – తిరునగరి

* కావేరీ తీరంలోనే ఉన్నాడనుకోకు రంగడు హృదయం కోవెల ఐతే నీలోనే కావేటి రంగడు *వేదాలూ ఉపనిషత్తులూ చదివితే సరిపోదు జీవనవేదం చదువు దేవుని తత్వం ఎరుగు … Continue reading

Posted in కవితలు | Tagged , , | 1 Comment

నిర్భయ (కవిత ) – వాసుదేవమూర్తి

నగరం నిశీధిని కప్పుకుని రోజూలాగే నిద్రపోతోంది దానికి తెలియదు అది రోజూలంటి రోజు కాదనీ స్త్రీలను దేవతలుగా పూజించే జాతి మొత్తం తలదించుకోవాల్సిన నికృష్టమైన రోజుగా చరిత్రలో … Continue reading

Posted in కవితలు | Tagged , , , , | Leave a comment

సందర్భాన్నిబట్టి., (కవిత )- అమరజ్యోతి

అది టి వి ఎప్పుడూ టి వి గానే ఉంటుంది..కారుగా మారదు ఇది ఒక బోల్ట్ బోల్ట్ గానే ఉంటుంది..నట్ గా మారదు ఆకాశం ఎప్పుడూ ఆకాశంగానే … Continue reading

Posted in కవితలు | Tagged , , , , , | 1 Comment

I WANNA FLOW…..

– PASUPULETI GEETHA The feature of the frozen heart Multiplied, multiplied, counted and counted Something that had solidified Turned a … Continue reading

Posted in poetree | Tagged , , , , , , , , , , | 1 Comment