కౌమార బాలికల ఆరోగ్యం

ట్రాఫికింగ్‌ జరిగే పద్ధతి –    నిరుపేద తల్లిదండ్రులు తమ కూతుళ్ళను అమ్మేయడం, దత్తత పేరుతో ట్రాఫికింగ్‌ నేర ముఠాలు కొనడం. –    అబద్ధపు పెళ్ళిళ్ళు చేసుకుని తరువాత వ్యభిచార గృహాలకు అమ్మేయడం. –    మంచి వేతనాలు లభించే పనుల ప్రలోభంతో పట్టణాలకు, నగరాలకు, ఇతర రాష్ట్రాలకు, దేశాలకు తరలించి వ్యభిచార గృహాలకు అమ్మేయడం. భారతదేశానికి నేపాల్‌, బంగ్లాదేశ్‌లకు మధ్య వున్న విశాలమైన సరిహద్దులగుండా ఆ దేశాల బాలికల్ని ట్రాఫికింగ్‌ చేయడం జరుగుతోంది. గ్రామాల్లోని పేద కుటుంబాలు, బాలికలతో పరిచయాల్ని నేర్పుగా పెంచుకుని, వారి నమ్మకాన్ని […]

Read more

కుల మతాలు

కులమేది కులము? మనిషిలో కుళ్లుయే కులము… మతమేది మతము? మనసులో మాయయే మతము.. తెలివిలేక మూఢంగా నమ్మి బలియగును మూఢనమ్మకానికి వలదు వలదన్నా వినునా వీరు ఎప్పటికి మారునో వీరి తీరు మనం సృష్టించిన సంప్రదాయమా మన మధ్య చిచ్చుపెట్టునది? సాటి మనిషిని దూరం పెట్టమనా వేదం మనకు చెప్పింది? అవగాహన లేని వారి సారధ్యం అమాయకులను చేస్తుంది మోసం ఎదుటి మనిషిలో కనిపించని దైవం రాతి బొమ్మలో ఎలా సాధ్యం? మనుషులంతా ఒకటి కాదన్నది ఏ మతం? మానవుడే మహనీయుడన్నది ప్రస్తుత నిజం.. […]

Read more

మనసారా…

ఇంతకాలం మనం అన్ని పత్రికల్లో స్త్రీలకి  ప్రత్యేక పేజీలని కేటాయిచడం చూశాం. దాన్ని చూసినప్పుడు ఎప్పుడూ కలగని ఒక కొత్త ఆలోచన కలిగింది. అసలు ఒక పత్రికలో స్త్రీల కోసం ప్రత్యేకంగా పేజీ ఇవ్వడానికి అదేమయినా పురుషుల పత్రికా ? కాదు కదా ? అలాంటప్పుడు వాళ్ళు అలా ప్రత్యేకంగా పేజీ ఇవ్వడం ఏమిటి? అలా ఇవ్వడానికి వారికున్న ప్రత్యేక అర్హతలేమిటి ? అది అప్రకటిత పురుషాధిక్యత కాదా ? దాన్ని స్త్రీలు ఇంతకాలం ఎలా సహించారు ? ఎందుకు సహించారు ? బహుశా […]

Read more

ఏం చదవాలి ?

( మొదటి భాగం – పాఠ్య పుస్తకాల గురించి ) మనకి తెలిసినంత వరకూ చదువు మార్కులనిస్తుంది మార్కులు ర్యాంకులనిస్తాయి ర్యాంకులు ఉద్యోగాలనిస్తాయి ఉద్యోగాలు జీతాలిస్తాయి జీతాలు జీవితాలనిస్తాయి… ఇదీ  చదువు పట్ల మనలో చాలామందికున్న  అవగాహన. ఈ విషయం ఆయా పాఠ్య పుస్తకాలు రాసిన పెద్దలకి తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారు ? మేము అష్ట కష్టాలూ పడి తయారు చేసిన పాఠాల విలువ ఇంతేనా అని ఆవేదనతో తల్లడిల్లి పోతారు. ఎందుకంటే, విద్య వినయాన్నీ వినయం వివేకాన్నీ వివేకం విజ్ఞతనీ విజ్ఞత విచక్షణనీ […]

Read more