డా॥ ముదిగంటి సుజాతా రెడ్డి కథల్లో ఆధునిక సామాజిక దృక్కోణం (పరిశోధనాత్మక వ్యాసం ) డా. ఎన్. నిశ్చల
ISSN: 2278-4780 సంపుటి – 16, మే 2026, సంచిక … Continue reading →
ISSN: 2278-4780 సంపుటి – 16, మే 2026, సంచిక … Continue reading →
నేటి భారత సమాజంలో మహిళా ప్రాతినిధ్యం గతంతో పోలిస్తే గణనీయంగా మార్పు చెందింది. విద్య, ఉపాధి, రాజకీయాలు, శాస్త్ర సాంకేతిక రంగాలు వంటి ప్రతి విభాగంలోనూ మహిళలు తమ అద్భుత ప్రతిభను చాటుకుంటున్నారు. ఉన్నత విద్యను అభ్యసించడం నుంచి కీలకమైన నిర్ణయాత్మక పదవులను అధిరోహించడం వరకు వారి ప్రయాణం అప్రతిహతంగా … Continue reading →
ప్రపంచ కార్మిక దినోత్సవమైన మే 1 కేవలం ఒక పండుగ రోజు కాదు. అది శ్రమకు గౌరవం చెల్లించే చారిత్రక ఉద్యమ స్ఫూర్తి. ఎనిమిది గంటల పని హక్కు కోసం పోరాడిన కార్మికుల త్యాగాలకు గుర్తుగా ఏర్పడిన ఈ రోజు, నేటి సమాజ నిర్మాణంలో కార్మికుల పాత్రను గుర్తు చేస్తుంది. ఆ కార్మిక ప్రపంచంలో మహిళా … Continue reading →
ముఖ చిత్రం : అరసి శ్రీ సంపాదకీయం సముద్ర యాన నారీమణులు – అరసి శ్రీ కథలు నా కథ- 17 – ఇంటర్మీడియట్- తిరుమలగిరి — డా.బోంద్యాలు బానోత్(భరత్) కవితలు నీకోసం నీవే.. -ముక్కమల్ల ధరిత్రీ దేవి కవిత ఓ మంచి కైత* – జాడి మహేష్, మూడో పాదం – నేలపూరి … Continue reading →
భారతదేశంలో ఏటా ఏప్రిల్ 5న జాతీయ సముద్ర దినోత్సవం (National Maritime Day) జరుపుకుంటారు. 1919లో ఇదే రోజున సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీకి చెందిన “SS లాయల్టీ” అనే మొదటి భారతీయ నౌక ముంబై నుండి లండన్‌కు ప్రయాణం ప్రారంభించి, దేశ సముద్ర చరిత్రలో కీలక మైలురాయిని నెలకొల్పినందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1964 నుండి అధికారికంగా ఏప్రిల్ … Continue reading →
జువాన్ రూల్ఫో( 1918-1986) జెలిస్కోలోని అపుల్కో అనే ప్రాంతంలో పుట్టాడు. ఆరేళ్లకే తన తండ్రి ,పిన తండ్రి ఇద్దరు క్రిస్టరో తిరుగుబాటులో చనిపోయారు.రూల్ఫో తల్లి 1927లో తన తొమ్మిదేళ్ళ వయసులో మృతి చెందడంతో అనాధ శరణాలయంలో 1928- 32 ల మధ్య పెరిగాడు. 1933లో మెక్సికో వెళ్ళాడు. తన చదువు తర్వాత పాత్రికేయుడిగా, ఫోటోగ్రాఫర్, ఇమ్మిగ్రేషన్ … Continue reading →
మనిషి జీవన నిర్మాణానికి కుటుంబం పునాది అయితే, ఆ కుటుంబాన్ని నిలబెట్టే శక్తి మహిళ. ఒక తల్లి, భార్య, కుమార్తె, సోదరి వంటి అనేక పాత్రలను నిర్వహిస్తూ మహిళ కుటుంబ వ్యవస్థను సమతుల్యం చేస్తుంది. కుటుంబంలో ప్రేమ, అనురాగం, పరస్పర అవగాహన వంటి విలువలను నిలబెట్టే ప్రధాన శక్తి మహిళే. అందుకే కుటుంబ నిర్మాణంలో మహిళల … Continue reading →
తహిరిహ్ అంటే , “పవిత్రురాలు “, దీనినే ఖుర్రత్ అల్-‘అంటే “కళ్ళ ఓదార్పు/ఓదార్పు”) అని కూడా పిలుస్తారు) రెండూ ఫాతిమా బరాఘాని/ఉమ్-ఐ సల్మిహ్ (1814 లేదా 1817 – ఆగస్టు 16–27, 1852), ఇరాన్‌లోని బాబీ విశ్వాసం యొక్క ప్రభావవంతమైన కవయిత్రి, మహిళా హక్కుల కార్యకర్త మరియు వేదాంతవేత్త. ఆమె బాబ్ యొక్క మొదటి అనుచరులలో ఒకరు. ఇది బాబీ సమాజాన్ని విభజించినప్పటికీ, మెస్సియానిజాన్ని బాబిజంతో వివాహం చేసుకుంది. చిన్నప్పుడు ఆమె … Continue reading →
అది 1997-1998 వ సంవత్సరం. 1996-1997 వ సంవత్సరంలో, తొర్రూరు లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతూ, ‘ఎస్ ఎఫ్ ఐ’ సిద్ధాంతముకు ఆకర్షీతుడనై , కాలేజీకి పోవడం తగ్గించి, ‘ఎస్ ఎఫ్ ఐ’ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం వలన, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫైనల్ పరీక్షలు రాయలేదు. ఎందుకంటే ? ఆ సంవత్సరం … Continue reading →
“ఎవరో వస్తారని ఏదో చేస్తారని.. ఎదురు చూసి మోసపోకుమా.. నిజం మరిచి నిదురపోకుమా…” అన్నాడో కవి..మాటలా అవి..! కానేకావు..పచ్చి నిజాలు… మనిషిలో నిద్రాణమై ఉన్న శక్తిని మేల్కొలిపే అక్షరసత్యాలు… గమ్యం వైపు అడుగులు కదపమంటూ ముందుకు నడిపించే హితబోధలు.. అందుకే..నేస్తమా… ఎదురు చూడకు ఎవ్వరికోసం ఎవరో వచ్చి ఏదో చేస్తారని.. నిన్ను అందలం ఎక్కిస్తారని ఆశపడకు… … Continue reading →