‘ని’ర్భయ… (కవిత) – సుజాత తిమ్మన

‘ని’ (నిర్వచనమెరుగని భవితే..)ర్భయ… సమాజంలొ స్త్రీ ఎన్నడూ సరితూగలేని పద్దార్ధమే అయింది… బ్రహ్మ దేవుని సృష్టిలొ ఆడపిల్లగా రూపుదిద్దుకొని.. ఆమని అందాలకి ఆవాసమయింది.. ఇంట గెలిచి..రచ్చ గెలిచి.. రాజ్యాలేలే రాణి అయినా.. అమ్మగా అవతరించినపుడు అనురాగ మూర్తే అయింది… అమ్మయిగా అభిమానాలను జన్మతః అరువు తెచ్చుకొని వాటిని కాపాడుకొనలేక అబలే అయింది.. కట్టుబాట్ల సంఖెలలో ఒరుసుకొని కన్నవారి ప్రేమలకు కన్నీటిని నింపుతూ.. ఊపిరి ఉన్నా కదలలేని శిలే అయింది… పురాణాలలో స్త్రీ ఆది శక్తేమోగానీ ప్రస్థుత పరిస్థితులలో ఆడది అంటే మగవాని మర్మాలకు మసలే […]

Read more

కృష్ణగీత(కాలమ్) –లైసెన్స్ టు రేప్ – కృష్ణ వేణి

Marriage and Morals అన్న పుస్తకంలో బెర్ట్రాండ్ రస్సెల్ ఇలా రాసేరు –“Marriage for a woman is the commonest mode of livelihood, and the total amount of undesired sex endured by women is probably greater than in prostitution” మారిటల్ రేప్ మీద కొన్ని రోజుల కిందట ప్రభుత్వం ఇచ్చిన తీర్పుకి రసెల్ కోట్ పూర్తిగా అన్వయిస్తుంది. ఫిబ్రవరి 2015 లో ఒక మారిటల్ రేప్ విక్టిమ్ సుప్రీమ్ కోర్టుని ఆశ్రయించింది. Human Rights […]

Read more

సరళీస్వరాలు(వ్యాసం) – సోమరాజు సుశీల

శ్రుతి కలవని స్వరాలు – సరళీస్వరాలు సరళీస్వరాల రచయిత్రి శ్రీమతి నందుల సుశీలాదేవి 1940వ సంవత్సరంలో గోదావరీ తీరాన రాజమహేంద్రవరంలో నందుల సోమేశ్వరరావు, సత్యవతి దంపతులకు జన్మించారు. విద్యావంతుల ఇంట పుట్టినందువలన ఆమె విద్యకు ఎటువంటి అవరోధం ఏర్పడలేదు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి రసాయన శాస్త్రంలో ఎమ్‌.ఎస్‌సి., ఎమ్‌.ఫిల్‌. పట్టాలు పొంది అన్నవరం సత్యవతి కళాశాలలోను, ప్రభుత్వ కళాశాలలోను అధ్యాపకురాలిగాను, ప్రిన్సిపాల్‌గానూ పనిచేసి రిటైరయినారు. ఆమె భర్త శ్రీసుసర్ల సుబ్రహ్మణ్యంగారు కొద్ది సంవత్సరాలక్రితం స్వర్గస్థులయ్యారు. వీరి పిల్లలిద్దరు వున్నతోద్యోగాలలో స్థిరపడ్డారు. ఆమెకు చిన్నతనం నుండి […]

Read more

సాంప్రదాయమా…..!

  వెన్నెల ముద్దను తలపొసే.. నందివర్ధం లాంటి అమ్మాయి.. కన్నవారికపురూపమై…ఆశలరెక్కలనావాసం చేసుకొని ఆత్మస్థైర్యంతో….ఆకాశంలొ విహరిస్తూ … అబలను కాను….. ఆడపిల్లా..!! అన్నవాళ్ళకి ఆబ్బో!! అనిపించిన అమ్మాయి… పెళ్ళి విషయంలో…అమ్మాయి తల్లితండ్రుల బేరాలు.. “అబ్బాయి ఎంత చదివాడు…జితం ఎంత…హైటు..వెయిటు.. కులం…గోత్రం..?” ఆపై…..ఇక…”ఎంతలో ఉన్నారు..(కట్నం)? ఇన్ని ప్రశ్నలతో సాగుతుంది..వేట..పెళ్లి కొడుకులది.. ఇది దురాచారామా….ఆడపిల్ల శాపమా..అనుకుంటే… ముందు మారాలి ఆడపిల్లల తల్లితండ్రులు.. భవిష్యత్తుకై పునాదులేసి,, ఉన్నత విద్యలందించినట్టే.. ఆత్మీయతల లోగిలున్న కాపురానికై.. కట్నపిచాచిని వారి నడుమ చేరనివ్వకూడదు.. “కార్యేషు దాసి “అన్న పదాలను మాత్రం గుర్తుపెట్టుకొని.. బానిసగా భార్యను […]

Read more

జోగిని

సన్నగా గొణిగింది.  ఆమె గొణుగుడూ ఆమెనీ అర్థమయీ అర్థం కానట్లు … చూస్తూ… కానీ ఆమె ఎవరో మాత్రం అర్థం అయినట్లుంది. అందుకేనేమో, మళ్ళీ తానే చనువుగా ” పుస్తకం చదువుతూ మధ్య మధ్యలో అంత తీవ్ర ఆలోచన చేస్తున్నారేమిటో…” అన్నాడతను. ఏమిటి అసలు ఇతను ఏమనుకొంటున్నాడు. ఆరేళ్ళ పిల్లాడి నుండి అరవై ఏళ్ళ ముసలి వాడి దగ్గర వరకూ ఆడపిల్ల అంటే అందరికీ లోకువే.. చులకనే… అవకాశం ఎలా దొరుకుతుందా… ఎప్పుడు దొరుకుతుందా… అని ఎదురు చూస్తుంటారు. అందుకు రంగం సిద్ధం చేసుకుంటారు. […]

Read more

గౌతమీగంగ

నరసాపురం రాయపేటలో సుబ్బారావుగారు స్థలం కొని ఇల్లు కట్టుకున్నారు అప్పటికీ ఆ ఇంటి సమీపంలోనే మిస్సమ్మ ఘోషా ఆసుపత్రి అని ప్రజలు అభిమానంగా పిలుచుకునే అమెరికన్‌ మిషన్‌ ఆసుపత్రి వుండేది. 8వ నెలలో నొప్పులు వచ్చిన సీతను ఆ ఆసుపత్రిలో చేర్చి భర్తకు వర్తమానం చేసారు. సేవాభావంతో ఏర్పడ్డ ఆ ఆసుపత్రిలో వైద్యులూ, నర్సులూ ఎంతో ఆదరంగా అంకితభావంతో సేవలు అందించేవారు. చిన్న వయస్సులో ఈ దేశపు బాలికలు తల్లులు కావడం వారికి వింతగా వుండేది. ఈ దేశీయులు వట్టి అనాగరికులు అనుకొనేవారు వారు. […]

Read more

కుమారసంభవం

రచయిత : మల్లాది వెంకటకృష్ణమూర్తి అనగనగా ఓ వూళ్ళో ఓ అబ్బాయి, ఓ అమ్మాయి వున్నారు.తొలిచూపుల్లోనే ఒకరంటే ఒకరికి ప్రేమ పుట్టి పెళ్ళి చేసుకున్నారు.సంవత్సరం లోగా వాళ్ళ కి మొదటి బిడ్డ పుట్టాడు. తరువాత చాలా మంది. వాళ్ళంతా సంతోషం గా జీవించారు. ఇది మామూలు కథ. కాని ,”కుమారసంభవం” వక అసాధారణమైన కథ.సుకుమార్, వరలక్ష్మిలకి కాని, సుకుమార్, భవానిలకి కాని వివాహము కాలేదు. కాని ముగ్గురి కి కలిసి ఓ బిడ్డ పుట్టాడు. అది ఎలా సంభవం? అంటే ఇలా . . […]

Read more

THINA – an AMEZON LEGEND

Director: Rosane Svartman Director: Rosane Svartman Country: Brazil/Portuguese Language: Portuguese with English sub-titles Duration: 88minutes Age Group: Above 5 years ఒక ఐదేళ్ళ రెడ్ ఇండియన్ అనాధ ఆదివాసీ బాలిక  యుద్ధ వీరురాలిగా ఎదగాలనీ-తన జీవితానికి సంబంధించిన అసలైన మూలాలు తెలుసుకోవాలనీ తపన పడటమే ఈ చిత్ర కధాంశం అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లోకి బందిపోటు దొంగలు ప్రవేశించి ,ఆక్రమించుకుంటారు.అక్కడ స్థానికంగా ఉన్న “మయ”(Maya) అనే ఆదివాసీ అమ్మాయి బందిపోట్ల బారిన పడి బందీ అవుతుంది.గత్యంతరం […]

Read more

చరితవిరాట్ పర్వం

“విశృంఖలత్వం, కుత్సితాభిలాష నా ప్రవర్తనలోనే కాదు, నా నరనరానా జీర్ణించుకుపోయింది. నాకేం కావాలో నాకు తెలియదు. ఏదో కావాలనుకోవడం, దాని వెనుక పరుగులు పెట్టి సాధించుకోవడం….తీరా అది దొరికాక, నాకు కావల్సింది అది కాదని అర్థం కావడం! ఇదే జరుగుతూ వచ్చింది ఇప్పటి వరకూ…. అనుకున్నవన్నీ దొరికాయి. దొరికాక తెలియని అసంతృప్తి. వెర్రి వేయి విధాలన్నట్లుగా నా వెర్రి పరిపరి విధాలుగా పోయేది.” నేను చెప్తున్నది ఆమెకు అర్థం అవుతుందో, లేదో నాకు తెలియలేదు. ఆమె ముఖంలోకి తేరిపార చూసాను. ఆ చిన్ని కళ్ళల్లో […]

Read more

మంచిమాట-మంచిబాట

పోయిన నెల సి.ఉమాదేవి గారి పుస్తకాలు ఆరు అవిష్కరించబడ్డాయి అని చెప్పుకున్నాము. వాటిల్లో, కేర్ టేకర్, మటే మంత్రము,సాగర కెరటం గురించి పరిచయం చేసాను. ఈ నెల మిగిలిన మూడు పుస్తకాలను పరిచయం చేస్తాను.అందులో మొదటగా “మంచి మాట-మంచిబాట” గురించి. . . . రెండు విభిన్న కుటుంబాలకు చెందిన యువతీ , యువకులు వివాహబంధంతో ఒకటవుతారు.అప్పటి వరకూ విడి విడిగా ఉద్యోగాలు చేసుకుంటూ తమ తమ జీతాలను ఖర్చు పెట్టుకున్నవారు ఒకేసారిగా ఉమ్మడిగా ఖర్చు చేసుకునేందుకు సిద్దంగా వుండరు.నీకు , నీ స్నేహితులకు […]

Read more
1 2