నా కళ్లతో అమెరికా-68 (యాత్రా సాహిత్యం )-కె.గీత

మెక్సికో నౌకా యాత్ర (భాగం-5) నగర సందర్శన- టేస్ట్ ఆఫ్ మెక్సికో టూరు అనుకున్న విధంగా ముందు రోజు నౌకలోకి అడుగు పెడ్తూనే మర్నాటికి మెక్సికో భూభాగంలో తిరిగే టూరు ఒకటి బుక్ చేసుకున్నాం. ఉదయం దాదాపు ఏడు గంటల ప్రాంతంలో మా నౌక తీరాన్ని చేరింది. అమెరికా పశ్చిమ తీరంలో దక్షిణ భాగంలో సరిహద్దుని ఆనుకుని ఉన్న “బాహా కాలిఫోర్నియా” అనే తాలూకాలోని “ఎన్సినాదా” అనే ఊరు అది. మెక్సికో దేశంలోని ఈ ప్రాంతానికి ఇలా నౌకలో వెళ్లే వారికి వీసా అవసరం […]

Read more

నా కళ్లతో అమెరికా-66 యాత్రా సాహిత్యం – కె.గీత

మెక్సికో నౌకా యాత్ర- భాగం-2 లాంగ్ బీచ్ లోని పోర్టు నించి దాదాపు అరగంట వ్యవధి లో ఉంది మా హోటల్. అయితే ప్రత్యేకించి మాలాగా క్రూయిజ్ కు వెళ్లే వాళ్ల కోసం ఉచిత కారు పార్కింగు, డ్రాపింగు సర్వీసు అక్కడ ఉన్నందున ఉదయం స్థిమితంగా నిద్ర లేచేం. అన్నిటికన్నా పై అంతస్థులో ఉన్న రెస్టారెంటులో బ్రేక్ ఫాస్టు చేసి, అక్కణ్ణించి కనిపిస్తూన్న నగర సౌందర్యాన్ని ఆస్వాదించేం. పై నించి కార్లన్నీ చిన్న బొమ్మ కార్లలా కనిపించసాగేయి. దగ్గర్లోని నాలుగు రోడ్ల కూడలిలో సిగ్నల్ […]

Read more

నా కళ్లతో అమెరికా-64 (యాత్రా సాహిత్యం )-కె.గీత

మెక్సికో నౌకా యానం- భాగం-1 అమెరికాలో ఇప్పటి వరకు మేం కార్లలోనూ, విమానాల్లోనూ తిరిగే టూర్లకే వెళ్ళేం. కానీ జల యాత్ర చెయ్యలేదు. అంటే చిన్న బోట్లలోనో, పడవల్లోనో ఆ రేవు నించి ఈ రేవు వరకూ ఎక్కి దిగడం కాదు. సముద్రం మీద రోజుల పాటు ప్రయాణం చేసే నౌక యాత్ర. గాంధీ ఆత్మకథ లో ఆయన మూడేసి నెలలు నౌక యానం చేసిన సందర్భాలు చదివినప్పుడల్లా, నౌకా యాత్ర ఎలా ఉంటుందోననే కుతూహలం కలుగుతూ ఉండేది. అమెరికాలో పాపులర్ టూర్లలో క్రూయిజ్ […]

Read more

నా కళ్లతో అమెరికా-62 (హానోలూలూ-భాగం-2)- కె.గీత

డైమండ్ హెడ్ మాన్యుమెంట్: ఉదయం హానోలూలూ లో స్నోర్కిలింగు టూరు నించి తిరిగొచ్చి అలిసిపోయి ఉన్నా, హానోలూలూలో మాకున్న రెండు రోజుల సమయంలో చూడాల్సిన లిస్టు లో ఆ రోజు రెండు ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంది. మొదటిది డైమండ్ హెడ్ మాన్యుమెంట్. రెండు లక్షల సంవత్సరాల కిందట పెల్లుబికిన అగ్నిపర్వతపు కొన. రెండవ ప్రప్రంచ యుద్ధ కాలం నాటి మిలటరీ స్థావరం. హవాయీ లో అమెరికా కు చెందిన మొదటి యుద్ధ స్థావరం. [spacer height=”20px”]సాయంత్రం నాలుగైదు గంటల వేళకు డైమండ్ హెడ్ ప్రాంతానికి […]

Read more

నా కళ్ళతో అమెరికా-60(యాత్రా సాహిత్యం )-డా .కె .గీత

హవాయీ భాగం-6 (బిగ్ ఐలాండ్ – చివరి రోజు) హవాయీ యాత్రలో మొదటిదైన బిగ్ ఐలాండ్ లో చివరి రోజు అది. సాయంత్రం ఆరు, ఏడు గంటల వేళ బిగ్ ఐలాండ్ నించి హవాయీ రాజధానీ నగరం హానోలూలూ ఉన్న ఒవాహూ ద్వీపానికి మేం విమానం ఎక్కాల్సి ఉంది. అప్పటికి గత రెండు రోజులుగా ద్వీపాన్ని ఉత్తరంగానూ, దక్షిణం గానూ పూర్తిగాచుట్టి, మేమున్న పడమటి తీరం నించి తూర్పు తీరానికి రోజూ వెళ్లొస్తూ , దాదాపు అన్ని ప్రధాన సందర్శక ప్రదేశాలూ చూసేసాం. అయితే […]

Read more

నా కళ్ళతో అమెరికా-55(యాత్రాసాహిత్యం )-కె .గీత

హవాయి దీవులు (భాగం-1) అమెరికా వచ్చినప్పటి నుంచి ఎప్పుడు సెలవులు వచ్చినా “ఎక్కడికి వెళ్దాం?” అంటే ఇంట్లో వచ్చే మొదటి ప్రపోజల్ హవాయి దీవులు. మేమున్న అమెరికా పశ్చిమ తీరమైన కాలిఫోర్నియా నుంచి హవాయి దీవులు పసిఫిక్ సముద్రం లో పశ్చిమంగా అయిదారు గంటలు విమాన ప్రయాణం చేస్తే వస్తాయి. అక్కడికి వెళ్లాలంటే కావలిసినవి రెండు. కుటుంబమంతటికీ విమానపు ఖర్చులు, రెండు కనీసం వారం రోజుల సెలవులు. మొదటిది చాలా ముఖ్యం. పిల్లలకు వారం రోజులు సెలవులొచ్చిన ఎన్ని సందర్భాలలో విమానపు టిక్కెట్ల కోసం ప్రయత్నం […]

Read more

ముగ్గురు కొలంబస్ లు – రచయిత్రి; సోమరాజు సుశీల

ముగ్గురు కొలంబస్ లు రచయిత్రి; సోమరాజు సుశీల ఒకప్పుడు మన దేశము నుంచి రకరకాల ధాన్యాలు, వజ్రాలు, వైడుర్యాలు మొదలైనవి ఇతర దేశాలకు ఎగుమతి అవుతుండేవిట.అప్పుడు వేరేదేశాలవారు పోటీ పడి మనదేశానికి వస్తుండేవారుట.అన్ని దేశాలవారికి మనదేశము తో వర్తకం చేయాలని తహతహ ఉండేదిట.ఆ రోజులల్లో అంటే సుమారు ఐదువందల ఏళ్ళ క్రితం ,కొలంబస్ అనే ఇటలీ నావికుడు మన దేశానికి దగ్గర దారి కునుక్కోవాలని బయిలుదేరి ఓ దేశాన్ని కనుకున్నాడట.అదే ఇండియా అనుకున్నాడుట.కాదని తెలుసుకొని అక్కడ ఉన్నవారికి రెడ్ ఇండియన్ లని పేరుపెట్టేసాడు.అదే ఇప్పటి […]

Read more

నా కళ్లతో అమెరికా-51(యాత్రా సాహిత్యం) – కె.గీత

                                                 డాడ్జిరిడ్జ్(భాగం-1) అమెరికాలో శీతాకాలం నవంబరు, డిసెంబరు నించి మొదలుకుని ఫిబ్రవరి వరకూ కొనసాగుతుంది. ఫిబ్రవరి రెండూ, మూడు వారాల లో వచ్చే శీతాకాలపు సెలవులకి పిల్లలు ఎపుడూ స్కీయింగ్ అంటూ పెచీ పెట్టడం మామూలే. మేమున్న బే ఏరియాలో మంచు కురవక పోయినా 150- 200 మైళ్ల దూరంలో తూర్పున సియర్రా […]

Read more

చెడపకురా చెడేవు (కథ )- శ్రీసత్యగౌతమి

సుబ్బలచ్చి మందంగా ఉంటాది, కిష్ణవేణి అందంగా ఉంటాది. నల్లశీను కంత్రీగాడు, తనకొక లాభం వస్తుందీ అంటే పక్కోడ్నికుళ్ళు కాలవలోకి నెట్టేయడానికి రెడీ. ఈడికాపోజిట్టు అశోగ్గాడు. పక్కోడు యెధవ..అని తెలిసినా కూడా..ఆ యెధవొచ్చి నీయంతటోడు ఈ పెపంచంలోనేలేడు అనగానే.. ఆ యెధవ గురించి చంకలు గుద్దుకుంటూ కుళ్ళుకాలవయినా దూకేయడానికి రెడీ. ఈరిబాబు..తన పని తను చేసుకుంటాడు..వాళ్ళనీవీళ్ళనీ పులుముకునే రోగిష్టికాడు. ఈరిబాబుకి కిష్ణవేణంటే ఇష్టం. అశోగ్గాడికి చంకలుగుద్దుకోవడంఇష్టం. ఈ ముగ్గురూ స్నేహితులు. సుబ్బలచ్చికి అశోగ్గాడంటే ఇష్టం, ఎందుకంటే అదెప్పుడు ఏవడిగితే అది చేసిపెడతాడు, కాస్త పళ్ళీకరిస్తే చాలు. నల్లశీనుగాడు కిష్ణవేణి జోలికిపోడు గానీ, […]

Read more

నా కళ్ళతో అమెరికా-48 – కె .గీత

సియాటిల్- భాగం-3(తులిప్ ఫెస్టివల్) ఏప్రిల్ నెలలో కనువిందు చేసే తులిప్ ఫెస్టివల్ సియాటిల్ కు దగ్గరలో స్కాజిట్ వాలీ జరుగుతుందని తెలిసే ఈ ప్రయాణానికి సిద్ధమయ్యేము కనక ఆ రోజు ఉదయం నా ఉత్సాహం అంతా ఇంతా కాదు. అసలే ప్రకృతి ఆరాధకురాలిని, పూల ఉత్సవం అంటే ఆనందం పొంగి రాదూ! సియాటిల్ నగరానికి 20 మైళ్లు దక్షిణంగా ఉన్న ఎయిర్పోర్టుకి దగ్గర్లో మా బస కావడంతో మళ్లీ నగరం మీంచి ముందు రోజు చూసిన సాగరపు కొసని రాసుకుంటూ ఉదయం మా ప్రయాణం […]

Read more
1 2 3