పేజీలు
లాగిన్
వర్గాలు
Tag Archives: అభిలాష
సంపాదకీయం జూన్ నెల – అరసిశ్రీ
హర్యానాకు చెందిన 26 ఏళ్ల యువతి భారత సైన్యంలోని మొదటి మహిళా పోరాట ఏవియేటర్‌గా అవతరించింది ఆమె కెప్టెన్ అభిలాషా బరాక్. అభిలాష బరాక్‌కు మిలిటరీ అనే … Continue reading



ఇంతే మనం(కవిత )- అభిలాష

పుడుతూ ఏడుస్తాం, చచ్చాక ఏడిపిస్తాం, రెండిటి మధ్యలో నడిచే బతుకులో ఏడవాలి అంటే భయపడి చస్తాం!! ఆ భయంతోనే!! నమ్ముకునో, అమ్ముకునో, తాకట్టు పెట్టుకునో, కొట్టుకునో, పోగొట్టుకునో … Continue reading
తెనుగామృతం(కవిత )- అఖిలాశ

కోటి శరత్చంద్రికల కాంతులలో వెన్నెల పోగులుగా వర్షించుతుండగా ద్రావిడ భాషను మధించగా కస్తూరి పరిమళములు వెదజల్లుతూ పుష్పించినదే నా తెలుగు తల్లి..!! సరళ సుకుమారము అయిన … Continue reading
వచ్చాను ఇక చూస్తాను…
ఎవరు నేను…. ఎక్కడ నుండి వచ్చాను… దేని కోసం వచ్చాను… ఏం బావుకుందామని వచ్చాను… ఏ ఆనందం కోసం తపించి వచ్చాను … ఏ సుఖ సంతోషాల … Continue reading



నేను అమ్మాయినే … అయితే ఏంటి…?
నేను అమ్మాయినే అయితే ఏంటి…??? నేను నాలా వుండకూడదా… నన్ను నాలా చూపకుడదా…. నా నీడని నా దారిన నడిపించకూడదా… నిజాన్ని నిజం అని చెప్పకూడదా…. అబద్ధం … Continue reading
ఓ వనితా… నీ ఘనత !
అందమైన పొగరు.. ముద్దులోలికే నగవు.. మురిపించే మాట… మళ్లీ మళ్ళి చూడాలనిపించే మోము… చురకత్తిలాంటి చూపు… స్వచ్చమైన మనసు… మచ్చ లేని సొగసు… పరిపూర్ణ ఉషస్సు… కట్టిపడేసే … Continue reading



అభిలాష అక్షర అక్షయ పాత్ర- ‘పుష్పక’ యాత్ర!
‘అభిలాష అక్షర అక్షయ పాత్ర’ కవితా సంకలనం చదువుదామని ముందు మాటలు వ్రాసిన ప్రముఖుల ఛాయాచిత్రాలను చూస్తూ ఒక్కొక్క పేజీ త్రిప్పుతుంటే నా కనిపించింది. ఈ కవయిత్రి … Continue reading



నేను నేనుగానే వున్నా
జన్మించాననుకున్నా… జగన్నాటకంలో పాత్రనయ్యనని తెలుసుకున్నా… ఉపిరి తీస్తున్నాననుకున్నా…. విష వాయువుని ఆస్వాదిస్తున్నా… ఎదుగుతున్నానని అనుకున్నా…. ఎదిగే కొద్ది నలుగుతున్నా… పలుకుతున్నానని అనుకున్నా… పై పై పిలుపులకి ఉలిక్కిపడుతున్నా… … Continue reading