పేజీలు
లాగిన్
వర్గాలు
Tag Archives: అన్న
ఎనిమిదో అడుగు – 23
‘‘స్నేహితా! ఈ విషయంలో నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాను. ఒక్క నీ భర్తలో శుక్రకణాలు తప్ప….’’ అంది డాక్టర్. ‘‘సరే! మేడమ్! నేను ఆలోచించుకుంటాను. నాకు కొంత … Continue reading



ఎనిమిదో అడుగు – 22
సిరిప్రియ వైపు చూశాడు హేమేంద్ర. .. ఆమె ఆవుపాలతో కడిగిన బంగారు ప్రతిమలా, వెన్నెల శిల్పంలా ముడుచుకొని కూర్చుని వుంది. ఆమె చేతిని మెల్లగా సృశిస్తూ…. ‘‘ … Continue reading



ఓయినం
నేను సెయ్యబోతున్నది గూడా గదే జెర నా ఎన్క ఉషారుగుండు ఏడా తేడా రావద్దు పో పోయి రాజుగాని పిల్సుకురా” అన్నాడు. ఎల్లయ్య సేన్లల్లకెని అడ్డంపడిపోయి రాజుని … Continue reading



దీపం ఆరకముందే చక్కదిద్దుకో…
మొబైల్ ఫోన్ మళ్ళీ మళ్ళీ మోగుతోంది. ఆ చప్పుడికి మెలకువ వచ్చిన సులేఖ అబ్బ అప్పుడే తెల్లారిపోయిందా అనుకుంటూ మూసుకుపోతున్న కళ్ళని విప్పార్చే ప్రయత్నం చేస్తోంది. ఆమె … Continue reading



జోగిని
లెక్క మంచిగ మాటాడరు. మంచిగ సూడరు. ఏందేందో అంటరు” కొంత గారాబం పోతున్నట్లు కొంత బాధను దిగమింగుకొని అడిగినట్లు ఉంది ఆమె అడిగిన తీరు. ఆ పసిదాని … Continue reading
పసిడి మొగ్గలు
చిద్రమైన బాల్యాన్ని తలచుకుని చిత్రంగా విలపించే చిన్నారులు పసిడి మొగ్గలుగానే నేల రాలిపోతున్నామని తెల్లటి మల్లెపూల రెక్కల రక్తంతో తడిసి ఎర్రటి మందారాలై ఎలుగెత్తి అరుస్తున్నాయి. ఆ … Continue reading


