వొరుప్పోటు(పుస్తక సమీక్ష)-అఖిలాశ

ప్రజల మనసులలో చిరస్థాయిగా నిలిచే కవిత్వం కవి వాస్తవ అనుభవాలను, చూసిన సన్నివేశాలను కవిత్వీకరిస్తేనే ఇలాంటి కవిత్వం రాయగలడని శ్రీ యాములపల్లి నరసిరెడ్డి గారు రాసిన వొరుప్పోటు దీర్ఘ కవిత చదవుతున్నంత సేపు మనకు అర్థం అవుతుంది. కవి అనుభవాలను కవిత్వకరించడంలో నూటికి నూరుపాళ్ళు విజయం సాధించారనే చెప్పాలి. ఈనాడు మెటాఫర్ కవిత్వం రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో సాధారణమైన ప్రజలకు కవిత్వం దూరం అవుతున్నదనే చెప్పుకోవాల్సిన దుస్థితిలోనే ఉన్నాము. అసలు కవి కవిత్వం ఎందుకు రాస్తాడు? తన భావాలు ప్రజలతో పంచుకొని కాస్తైన సమాజాన్ని […]

Read more