వీక్షణం నాల్గవ వార్షికోత్సవ సమావేశం సమీక్ష-సుభాష్ పెద్దు

వీక్షణం నాల్గవ వార్షిక సమావేశం దుర్ముఖి నామ సం|| భాద్రపద శుద్ధ నవమి నాడు, అనగా సెప్టెంబర్ 11, 2016 నాడు, కిక్కిరిసిన సాహితీ ప్రియుల మధ్య, అమెరికా లోని కాలిఫోర్నియా లోని మిల్ పిటాస్ లోని స్వాగత్ హోటల్ లో ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగింది. సభ కిరణ్ ప్రభ గారి స్వాగత వచనాలతో ఆవిష్కరించబడినది. “సిలికాన్ లోయలోని తెలుగు సాహిత్య ప్రియులకు వీక్షణం ఒక ఆత్మీయ సమావేశం. డా|| కె.గీత గారు ఒక అసామాన్య శక్తి లాగా ఈ వీక్షణాన్ని నడిపిస్తున్నారు, ఆవిడకు […]

Read more

సంపాదకీయం

మనసు పుస్తకానికి ముఖమే దర్పణం … మనసులోని భావాలేవో మొఖంమీదే ప్రతిబింబిస్తాయి. అద్దంలో చూసుకుంటే వున్న లోపాలతో సహా ఆ మొఖమే కనిపిస్తుంది కానీ లేని సౌందర్యాన్ని చూపించదు కదా! రాసుకోవటానికి గోడ వుంది కదా అని ఇష్టం వచ్చినట్టు విషపు గీతలు గీస్తే… ఏమవుతుంది? స్త్రీలపై , విద్యార్దినులపై , దళిత , మైనారిటీ వర్గాల పై చివరికి భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ పై కొంతమంది వ్యక్తులు తమ పైత్యాన్నంతా ముఖపుస్తక గోడల మీద కుమ్మరించిన వైనం యువతనీ […]

Read more