బెంగుళూరు నాగరత్నమ్మ

జనం అంతా ఒక్కక్షణం ఊపిరి బిగబట్టి, వెంటనే ఆగకుండా చప్పట్లు కొట్టారు. ఆమె చేసిన పోరాట ఫలితం ఆ విజయం.                 1942 ఆరాధన కూడా ఇలాగే విరాళాల కోసం మద్రాసులో కచేరీలు, ఆర్భాటంగా ప్రారంభోత్సవం, పెద్ద ఎత్తున 5రోజుల ఆరాధనోత్సవాలతో జరిగింది. సమాధి దగ్గర త్యాగరాజు ప్రశంసగా నాగరత్నమ్మ పాడిన ప్రార్థనా గీతంతో ఉత్సవాలు మొదలయ్యాయి.                 1942లో మరో రకమైన సవాలు నెదుర్కొంది నాగరత్నమ్మ నగలు అమ్ముకోవడం, పరిస్థితుల మార్పులతో ఆస్తి గురించి కథలు పుట్టాయి. ఒక రాత్రి దొంగలు పడి […]

Read more

స్వర మాధురి – డిసెంబర్ 8, 2012,హ్యూస్టన్

అమరగాయకుడు ఘంటసాల గారి 90వ జయంతి సందర్భంగా నిర్వహించబడ్డ ప్రత్యేక “స్వర మాధురి” (గత మూడేళ్ళలో ఇది 14వ కార్యక్రమం) హ్యూస్టన్ నగరంలో విజయవంతంగా జరిగింది. ఎప్పటిలాగే అంజలి సెంటర్‌ ప్రాంగణంలో నిర్వహించబడ్డ ఈ కార్యక్రమానికి రాం చెరువు సారథ్యం వహించారు. తనదైన శైలిలో ప్రేక్షకులకు ఘంటసాల గురించి, ఆయన పాటల గురించి, ఆయన సంగీతం గురించి పాత, క్రొత్త విషయాలు చెబుతూ ఎంతో ఆహ్లాదంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో ఒక్క పాట తప్ప అన్నీ ఘంటసాలగారు పాడినవో, స్వరపరచినవో అవడం విశేషం. కీ.శే.మొహమ్మద్ […]

Read more