డిసెంబర్ – ఇక్బాల్ చంద్

తుమ్మచెట్టుకు మరులు గొలుపు సింగారపు పూలు పూసినట్లుగా నిస్సార రాత్రీ ! నిన్ను రంగులమయం చేస్తున్నాను – ఇదిగో నా పెదాల పైని పొగల నర్తకి నీకు – రోదసీ రోదనను చెట్ల ఆకులూ గడ్డిపరకలూ పంచుకొంటున్నాయి చెమ్మర్చుతూ – చలి డిసెంబర్ నెలను చప్పరిస్తోంది పచ్చని మేఘాంబరాన్ని తొడిగిన పల్చని చంద్రుని మల్లే నగర దీపాలు మంచు చలువ అద్దాల్తో చూస్తున్నాయి ఇదో పుష్పించని ఊపిరాడని ఆస్తమా నెల – అరుస్తున్న తీతూ పిట్ట రాగంతో లేని లూక్రేషియాను సార్తో పిలుస్తున్నాడు రా […]

Read more

భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు

జాతీయోద్యమకారులచే ‘ అమ్మ’ గా పిలిపించుకున్న ఆబాది బానో బేగం (1852-1924)    జాతీయోద్యమంలో పురుషులతోపాటు మహిళలు కూడా అద్వితీయమైన భాగస్వామ్యాన్ని అందించారు. బ్రిటీషు ప్రభుత్వ దాష్టీకాలకు వ్యతిరేకంగా పోరుబాటలో సాగిన  మహిళలు  ఉద్యమకారులలో ఉత్తేజాన్ని కలిగించటమే కాకుండా, నిర్భయంగా ముందుకు సాగమని ప్రోత్సహించారు. ఆనాటి తొలితరం మహిళలలో శ్రీమతి ఆబాది బానో బేగం అగ్రగణ్యురాలు. ఆమె ఎంతో ఉత్సాహంతో ఉద్యమ కార్యక్రమాలలో క్రియాశీలక పాత్ర వహించటం వలన ఆమె నుండి ప్రేరణ పొందిన జాతీయోద్యమకారులు  ఎంతో ప్రేమతో బీబీ అమ్మ అని ఆమెను పిలుచుకున్నారు.                     ఆబాది […]

Read more