ఆధునిక విమర్శ స్వరూప స్వభావాలు (సాహిత్య వ్యాసం )-జూపూడి మార్జియాన

ISSN 2278-478 విమర్శ ` విమర్శకుడు : విమర్శ ` ప్రకాశం అన్నది ఒక దాంతో ఒకటి ఎప్పటికి కలిసే ఉంటాయి. విమర్శ ముందే ఉంటుంది. ఈ … Continue reading

అద్వితీయ అపురూప సౌ౦దర్యాకర్షణ గల కపుర్తల యువరాణి -సీతాదేవి-గబ్బిట దుర్గా ప్రసాద్

సౌ౦దర్యంలో రతీ దేవిని,అప్సరసలను మించిన వారు లేరని మనకు తెలిసిన విషయం .వారు దివి వాసులేకాని భువి వాసులుకారు .చిత్తూర్ రాణి పద్మిని సౌందర్యం జగద్విదితమైన విషయం … Continue reading

నా కళ్ల తో అమెరికా -69-(యాత్రా సాహిత్యం )-కె.గీత

మెక్సికో నౌకా యాత్ర- చివరి భాగం “టేస్ట్ ఆఫ్ మెక్సికో టూరు”లో ఎన్సినాదా నగర సందర్శన కూడా కలిసి ఉండడంతో సంబరపడ్డాం. టూరులో ముందుగా సివిక్ ప్లాజా … Continue reading

గోదావరి జిల్లా గిరిజనుల జీవనశైలి(సాహిత్య వ్యాసం )- దొడ్డి శ్రీదేవి,

ISSN 2278-478 తెలుగు రాష్ట్రాల  జీవనాడి గోదావరి. గోదావరి జిల్లాలు  అనగానే మనకు మనసులో మెదిలేది పచ్చని వరిపైర్లు, కొండకోనలు  దాటుకుంటూ తెలుగు  రాష్ట్రాలను పలకరిస్తూ అంతర్వేది … Continue reading

గోవిందరాజు మాధురిగారి తో మాలా కుమార్ ముఖాముఖి

గోవిందరాజు మాధురీ గారు రచయిత్రిగా 2014 నాకు పరిచయమయ్యారు. ఆవిడ రాసిన రెండు పుస్తకాలు మన “విహంగ” పాఠకులకు నేను పరిచయం చేసాను. ఈ రోజు నేను … Continue reading

” జీన్స్ “(కవిత )-  -డాక్టర్ మాను కొండ సూర్యకుమారి,

మా ఇంట్లో తరతరాలుగా వంటిల్లు ఒక స్త్రీలింగం, వీధిగది , కచేరీచావిడీ పుంలింగాలు. అదేమిటో గానీ మా వంటిళ్ళు నడుస్తాయి!ఎప్పుడు చూసినా అలసిపోయి వుంటాయి అప్పుడప్పుడూ కళ్ళనీళ్ళు … Continue reading

మేఘసందేశం-11 -వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

కాళిదాసు వ్యాసుని “చకారకుక్షి” అని సరదాగా అనేవాడట. మేఘ సందేశ శ్లోకాల్లోకి వెళ్ళబోయే ముందు దాని వివరమేమిటో తెలుసుకుందాం. మహాభారతం చాలా పెద్ద గ్రంధం. అందులో లక్షకు … Continue reading

జ్ఞాపకాలు – 3(ఆత్మ కథ )_కె.వరలక్ష్మి

ఊళ్లో లయన్స్ క్లబ్ ప్రారంభించిన కొత్తరోజులు . వాళ్ల కమ్యూనిటీ హాలు మేమున్న ఇంటికి దగ్గర్లోనే ఉండేది . వాళ్ల పిల్లలకి ఫీజ్ కట్టడానికొచ్చిన లయన్ మెంబరొకాయన … Continue reading

సముద్రం(కవిత )-దేవనపల్లి వీణావాణి

ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉందో తన అప్రసవిత గర్భంలో ఎన్నెన్ని కథల దాచుకుందో… అనంతాయువు మోస్తున్న ఆ అలలు గాలికి ఏ ముచ్చట్ల చెప్పి పోతున్నయో.. దివారాత్రుల … Continue reading

విముక్తి (కథ ) -శివలీల.కె

తప్పటడుగులతో… వచ్చీ రాని మాటలతో… ఇల్లంతా సందడిచేస్తోంది సోనూ. పట్టుకోబోతే చటుక్కున తప్పుకుని కిలకిలా నవ్వేస్తోంది. ఇందంతా గమనిస్తూ, అత్తగారి కాళ్లదగ్గర కూర్చుని సేవలందిస్తున్నాను. అలా ఉడికిస్తూ… … Continue reading