దక్షులైన కొందరు దక్షిణ కొరియా మహిళలు(వ్యాసం )- గబ్బిట దుర్గాప్రసాద్

ఆకాశం లో సగ భాగమైన దక్షిణ కొరియా మహిళలు తమ స్వీయ వ్యక్తిత్వం తో ఆ దేశ గౌరవాన్ని ఇనుమడింప జేశారు .అందులో కొందరు మహిళా మాణిక్యాల … Continue reading

సహ జీవనం – 26 (ధారావాహిక) -టి.వి.యస్.రామానుజ రావు

ఉష మాట్లాడ లేదు. ఆమెకు ఇవన్నీ అలవాటయిపోయాయి. ప్రతి రోజు ఏదో మిషతో తనని తిట్టిపోయ్యందే అత్తగారికి పొద్దు గడవదు. భర్త తల్లి మాట జవదాటడు. అదే … Continue reading

గజల్ కాదు గజ్జి (గలీజ్ )శ్రీనివాస్ లాంటి సంఘటనలు ఇంకా ఎన్నాళ్ళు ?- భండారు విజయ.

గజల్ శ్రీనివాస్ గలీజు జీవితం ఇప్పుడు కుమారి పరచిన ప్రపంచ పుస్తకం. గతంలో అతనిపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికినీ సాక్షాధారాలు నిరూపించ బడక పోవటంతో అతనిపై ఎటువంటి … Continue reading

కళాకేళి పత్రికలో కథాసాహిత్యం(సాహిత్య వ్యాసం) – కిలారి గౌరినాయుడు

ISSN 2278-478 కళాకేళి సాహిత్య మాసపత్రికను ప్రముఖ అభ్యుదయ కవి, విమర్శకుడు డా॥ఆవంత్స సోమసుందర్‌ 1968 ఏప్రిల్‌ నెలలో ప్రారంభించారు. పత్రికా వ్యవస్థాపకులు, సంపాదకులు కూడా ఈయనే. … Continue reading

వంటింటి మహరాణి – పద్మావతి రాంభక్త

భూమ్మీద పడగానే ఏకఛత్రాదిపత్యంగా నా సామ్రాజ్యానికి మహరాణిని అయ్యాను ప్రతీ ఉదయాన పొగల సెగల మధ్యన ముఖానికి మసి పూసుకుని నేను జన్మిస్తాను వేడి కొలిమిలో శరీరాన్ని … Continue reading

చిటికెన వ్రేలు-గంధం సత్యవాణి

                       చినుకు చినుకు కలిసి వర్షమైనట్టు, అక్షరం అక్షరం కలిసి కవిత్వమైనట్టు, కవితా … Continue reading

ప్రశ్న (కథ) – గీతాంజలి

స్వరూప స్కూటర్ని వేగంగా నడిపిస్తోంది. స్వరూప మనసు అతలాకుతలం అయిపోతోంది. పద్మ తల్లిదండ్రుల మీద ఆశ్చర్యం, కోపం, అసహ్యం కలగలిసిన భావంతో ఆమె చాలా అనిశ్చితంగా ఉంది. … Continue reading

చెరువు (కవిత )-దేవనపల్లి వీణావాణి

చేతులు తొల్చిన నేల పొత్తి ఊరొడ్డుకు మొల్చి ఊపిరిడిసినా జోకొట్టె గంగమ్మ కొంగు…! కల్లాలు పూయించిన నీళ్ళు కరువు మింగితే కురచబడ్డది నెరువు రొక్కం మీది దప్పి … Continue reading

తెల్లగులాబి(పుస్తక సమీక్ష ) – మాలా కూమార్

వంట రుచికరముగా చేస్తేనే చాలదు, అది అందంగా అలంకరించి వడ్డిస్తే , చూడగానే తినాలనిపిస్తుంది.ఆ సూత్రం అత్తలూరి విజయలక్ష్మిగారికి బాగా తెలుసనుకుంటాను,”తెల్లగులాబి” నవలను చాలా ముచ్చటగా ముద్దగా … Continue reading