?> రచయితలకి విజ్ఞప్తి |
[advps-slideshow optset="1"]

రచయితలకి విజ్ఞప్తి

* ‘విహంగ’  మీ రచనలకి  ఆహ్వానం పలుకుతోంది. చక్కని శైలితో ,కొత్తదనంతో,విశాల భావాలతో ,

మహిళల మానసిక వికాసానికి,మహిళల సమస్యలపై…వివిధ సాహిత్య ప్రక్రియలపై… రచనలను   మీరు మాకు

పంపవచ్చు.

* కథ, కవిత ,గేయం ,వ్యాసం,పాటలు, సమీక్షలు ,కార్టూన్లు,జోక్స్,వింతలు-విశేషాలు,పజిల్స్, జనరల్‍నాలెడ్జ్,

మొదలైనవి ఆహ్వానిస్తున్నాం.కొత్తగా రాసేవారికి ప్రోత్సాహం  వుంటుంది.

పురుషుల కోసం ప్రత్యేకం:

‘విహంగ’ ప్రారంభ సంచిక నుంచీ పత్రికని ఆదరిస్తున్న అందరికీ కృతఙ్ఞతలు.

ఈ పత్రిక ప్రధానంగా మహిళల సమస్యలు,మనోభావాలు,సృజనాత్మక రచనల కోసం ఏర్పాటు చేసుకున్నది.

అయితే-

‘విహంగ’లో మా రచనలకి తావు లేదా ? అంటూ చాలా మంది పురుషులు ఇ-మెయిల్  పంపారు.’విహంగ’లో

రాయటానికి  ఉత్సాహం చూపుతున్నారు.చాలామంది ఇప్పటికే తమ రచనలు పంపారు.

అందుకే  మే 2011 నుంచి ‘విహంగ’లో  పురుషుల కోసం ప్రత్యేకంగా ఒక పేజీని కేటాయిస్తున్నాము.ఈ పేజీలో

ప్రచురించబడే రచనలు ‘ స్త్రీల అభ్యున్నతి, మనోవికాసం,స్త్రీల సమస్యలు , ఔన్నత్యాన్ని’వ్యక్తీకరించేవిగా

వుండాలి.స్త్రీలను కించపరిచే భావజాలానికి,ఇతర అంశాలకు చోటు లేదు.

నియమ నిబంధనలు:

* విహంగలో మీ రచనలు ప్రచురించాక 30 రోజుల వరకు మీ సొంత బ్లాగులలో,లేదా సైట్ల లో పెట్టుకో రాదు.

అయితే ప్రచురించిన వెంటనే విహంగ లోని మీ రచనల లింక్ ని పెట్టుకొని ,30 రోజుల తర్వాతే పూర్తి రచనని మీ సైట్ల లో పోస్ట్ చేసుకోవచ్చు.

* మీ  రచనలను యునికోడ్  ఉపయోగించి  వర్డ్ లో టైప్ చేసి  పంపవచ్చు.

*అక్షరమాల,లేఖిని,బరహ వంటి సాఫ్ట్ వేర్ లను ఉపయోగించి లేదా నేరుగా మీ జి మెయిల్ లో  తెలుగు ఎనేబుల్ చేసి  అక్కడే టైపు చేసి కూడా పంపవచ్చు.

*అను ఫాంట్లు ఉపయోగించి టైపు చేసిన సి.డి. లేదా పేజ్ మేకర్ ఫైల్ ని  ఇమెయిల్ ద్వారా పంపవచ్చు.

* దయచేసి పి.డి.ఎఫ్ రూపం లో గానీ, చేతిరాతలో కానీ  రాయబడిన

తెలుగు రచనలను  పంపవద్దు.

వాటిని తిరిగి టైపు చెయ్యాల్సి వస్తుంది  కాబట్టి సహకరించండి.

* మీ అమూల్యమైన సలహాలను,సూచనలను  తెలియజేయండి.

* మీ రచనలు పంపవలిసిన  చిరునామా: editor.vihanga [at] gmail [dot] com

 

 

మాతృదినోత్సవ శుభాకాంక్షలతో….

10 Responses to రచయితలకి విజ్ఞప్తి

Leave a Reply to CHELLAPILLA VARDHAN KUMAR Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో