జూన్ సంపాదకీయం

 

విహంగ మహిళా పత్రిక జూన్ సంచికకి స్వాగతం.

ఎప్పటిలాగే మరో  ఉన్మాది చేసిన ఘాతుకానికి ఖమ్మంలో మరో శ్రీలత  బలయ్యింది.

వరంగల్ జిల్లాలో  జిల్లా బాబు చేతిలో  మౌనిక అత్యాచార యత్నానికి , దాడికి  గురైంది.

అబార్షన్లూ,వరకట్నాల సాధింపులూ  అయితే లెక్కే లేదు.

ఇవన్నీ పైకి కనిపించే హింసలు.ప్రతిరోజూ మానసికంగా హింసించబడుతూ …అత్తింట్లో ఆరళ్ళకు గురవుతున్న

అతివలు ఇంకెంతమందో….

అన్ని వార్తల్లాగే  ఇవి కూడా రెండో రోజుకి సాధారణ వార్తలుగా మరుగున పడ్డాయి.

అన్నిటికంటే ‘మరుపు’ మంచి  మందు. ఇది మన ప్రభుత్వానికి మాత్రం తెలియదా  ఏం?

అన్నట్టు  మన హోమ్ మంత్రి కూడా మహిళే కదా!!…

**********           **************                *************

ఈ మాసం నుంచీ   ‘మళ్ళీ మాట్లాడుకుందాం’ కాలమ్  ద్వారా రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

ఆలోచనాత్మకమైన తమ భావాలను

విహంగ పాఠకులతో పంచుకుంటున్నారు.

వీరు కాకినాడ , పైడా ఆండాళమ్మ  డిగ్రీ కాలేజిలో ఆంధ్రోపన్యాసకులుగా పని చేస్తున్నారు.రచయిత్రిగా

,విమర్శకురాలిగా,వివిధ పత్రికలలో కాలమిస్టుగా పాఠకులకి సుపరిచితులే.

ఇప్పటికే ‘విహంగ’ చర్చా వేదికలో ఆసక్తిగా పాల్గొంటున్న  వ్యాసకర్తలకి,  పాఠకులకి  ధన్యవాదాలు.

-పుట్ల హేమలత

సంపాదకీయం, Permalink

One Response to జూన్ సంపాదకీయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో