పసి మొగ్గలు

మెరుపు మెరిస్తే 

వాన కురిస్తే 

ఆకసమున హరివిల్లు విరిస్తే 

తమ కోసమే ననుకునే పసిమొగ్గలను 

చిదిమేస్తోంది కదా మగ మృగాల పైశాచికత్వం 

కల్లా కపటం తెలియని వయసు 

ఆటా పాటా లాడే వయసు 

ముద్దుగారే మాటల తోటి అందరికీ ఆనందం కలిగించే వయసు 

మానవ రూపం లో ఉన్న జంతువులకు బలి అవుతున్నది కదా 

పిల్లలూ దేవుడు చల్లని వారే 

అని క్షణం కూడా ఆలోచించని నర రూప రాక్షసులు 

ఎవరినీ లక్ష్యపెట్టక నాగరికత సమాజం సిగ్గు పడేలా 

పశువులు సైతం అసహ్యించుకునేలా జరుగుతున్నది మగ తోడేళ్ళ విజ్రుంభన 

ఆపండి ఆపండి ఈ  పైశాచికత్వం 

దయచేసి ఆపండి ఈ క్రూరత్వం 

మహిళలని, పిల్లలని రక్షించుకుందాం 

రేపటి పౌరులని కాపాడుకుందాం 

వారి భవిష్యత్తు స్వర్ణమయం అయ్యేలా ప్రవర్తిద్దాం 

– లాస్య రామకృష్ణ 

 ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)