నమస్సుమాంజలి….

ఈ  “విహంగ”

నా ఊహలకు రెక్కలనిచ్చింది 

నా భావాలకు బాసటగా నిలిచి 

పూల బాట వేసింది 

మదిలో మెదిలే 

ఆలోచనా వీచికలని

కలంతో కాగితంపై పెట్టినా

ఇంకేదో చేయాలని

ఎవరికో చెప్పాలనే తపన 

నా ఈ ప్రశ్నకి సమాధానమై 

నా మనోభావాలకు 

వేదికైన ” విహంగ” కు 

ఇదే నా నమస్సుమాంజలి….

– శ్రీలత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, శుభాకాంక్షలు, , , , , , , Permalink

Comments are closed.