అమ్మ అమ్మే!(కవిత)-యలమర్తి అనురాధ

ఎన్ని అనుకున్నా అమ్మ అమ్మే
ఆ పిలుపులో అంతులేని ఆప్యాయత
మరెవరి దగ్గరా దొరకనిది
మాటల్లో అనురాగం
కొలవలేని బోధనలు
అంతేనా ?!
శిఖరాన్ని తాకాలని
మధ్య మధ్యలో దండనలు, శిక్షణలు,ఆశీర్వచనాలు
లేకుంటే మనం ఇంత గొప్ప వాళ్ళమవుతామా?
ఆశిస్సుల అమృతం
ఎంత త్రాగినా తనివి తీరదు
ఈ వ్యక్తిత్వం రూపకర్త
భవిష్యత్తు శిల్పి
విలువల సింహాసనం పైకూర్చోపెట్టి
మరీ పెంచారాయె
ప్రణామాల పుష్పాలను పాదాల చెంత ఉంచాల్సిందే
రుణం తీర్చలేని ఆ ప్రేమకు అంతకంటే ఏమివ్వగలం?

-యలమర్తి అనూరాధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో