ప్రోలప్రగడ పుస్తక ఆవిష్కరణ సభ

ఆదివారం ఆగస్టు 27వ తారీఖున 11 గంటలకు మలక్పేట్ లో బ్రహ్మానందనగర్ లో ప్రోలాప్రగడ రాజ్యలక్ష్మి గారి స్వగృహంలో ఆవిడ పుస్తకం అనుభవాలు-జ్ఞాపకాలు పుస్తకం ఆవిష్కరణ జరిగింది. సెంటర్ యూనివర్సిటీ హిందీ ప్రొఫెసర్ సర్రాజు గారు ఎంతో అంతరార్ధం ఉన్న నవల అని,ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సినవి ఉన్నాయని అన్నారు.తెలుగు డిపార్ట్మెంట్
అరుణ గారు కూడా అనుభవాలు జ్ఞాపకాలు గురించి ఈ తరం వారు చదవాల్సిన పుస్తకం అన్నారు.రచయిత్రి యలమర్తి అనూరాధ ఎన్నో తరాల సంగతులు
వీరి సాహిత్యం వలన తెలుసుకోగలుతున్నామని అన్నారు.

శీలా సుభద్ర,ప్రోలాప్రగడ జనార్దన్ రావు,ప్రోలాప్రగడ సత్యన్నారాయణ,డాక్టర్. సంగీతరావు,వెంపటి కామేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

-యలమర్తి అనూరాధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో