సాక్ష్యాన్ని!!(కవిత)-గాయత్రి శంకర్ నాగాభట్ల

కనుచూపు మేర ప్రకృతితో

నా ఆకృతిని పోల్చుకున్నా

ముగ్దమనోహరశోభతో నిండిన ఆ ప్రాంతం

ముళ్లుగా మిగిలి వాడిన నా రూపాన్ని చూసి వెక్కిరించినట్టయ్యింది

రోజులన్నీ దిగులుతో గడిపేస్తున్న సమయంలో

పచ్చదనాన్ని పరిచయించిన వాసంతపు నేస్తం

నాలో కొత్త ఆశల్ని రేకెత్తించింది

ఇప్పుడు మోడునేమీ కాదే నేను

చిగురింతకు సిద్దమైన వృక్షాన్ని

ఋతువులలో శిశిరంలా

కాలంలో వత్సరం లా

మంచిరోజులోస్తాయనడానికి సాక్ష్యాన్ని!!

-గాయత్రి శంకర్ నాగాభట్ల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో