జరీ పూల నానీలు – 17 – వడ్డేపల్లి సంధ్య

 

తెలంగాణ మంటే 

వీరుల చరిత్ర 

తెలంగాణ మంటే 

బలిదానాల యాత్ర 

      ***

మానవత్వమింకా 

బతికే ఉంది 

లాక్ డౌన్ లోనూ 

డొక్కా లాడుతున్నాయి 

      ***

అమ్మను

పోల్చేందుకు 

కొత్త పదం కావాలి 

భూదేవి సరిపోదేమో !

       ***

మధ్య మానేరు 

ఇప్పుడు జీవధార 

ఎన్ని ఊర్లు 

జీవనదానం చేసాయో ! 

    ***

జ్ఞాపకాలకు 

అక్షరాలను అద్దాను 

అది 

కవిత్వమైంది 

 – వడ్డేపల్లి సంధ్య

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, కాలమ్స్, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో