నజరానా ఉర్దూ కవితలు – అనువాదం ఎండ్లూరి సుధాకర్

 

 

 

 

 

నానుంచి శాశ్వతంగా
విదిపోదామనుకుంటున్నావా నువ్వు ?
గుర్తుగానైనా ఉండిపోతుంది
వెళ్లేముందు నాకో గాయాన్నివ్వు

          -నూర్ ఇందౌరి

నేను అనుకునే వాణ్ని
ప్రేమంటే ప్రణయ కలాపం
ఆ తరువాత తెలిసింది
అది ఒక రుధిర విలాపం

– అసర్ లఖ్నవీ

హాయిగా ఏడ్చుకునే
స్వేఛ్చ కావాలి ఫానీ
ఇది ఆమె ఉండే వీధి
తెలుసుకో ! నీ దుఃఖశాల కాదని

-ఫానీ

విరిగిపోతే
అతికించలేమిక
ఇది మనసు సుమా
కాదు మధు పాత్రిక

-నూర్ తకీనూర్

– అనువాదం ఎండ్లూరి సుధాకర్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో