జరీ పూల నానీలు -6 – వడ్డేపల్లి సంధ్య

 

 

 

 

సూర్యునికి సంధ్యతో
సహవాసం
చుక్కల చీరతో
మురిసింది ఆకాశం

            ***

అందమైన
ఫోటో చూస్తున్నావ్ !
దానిని మోసేది మాత్రం
మేకులే

       ***

గదినిండా
సీతాకోకలే …
కవితా పుష్పాలు
రామ్మన్నాయేమో !

       ***

పి.వి
మౌనముని కాదు
పట్టుదలలో
బహుభాషల గని

          ***

బడులకు
క్రీడా మైదానాలు లేవు
ఆటలన్నీ
మొబైల్ లోనే కదా !

           ***

మగ్గం
మోగనంటోంది
నేసిన వాడికే
బట్ట కరువైందనెమో !

            ***

-– వడ్డేపల్లి సంధ్య

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

12

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో