నీలి వెన్నెల చిలక(కవిత )-డా || బాలాజీ దీక్షితులు పి.వి

నీలాకాశం నివ్వెరపడి చూస్తుంది
మబ్బులు కలవరపడి కమ్ముతున్నాయి
నీ కోసమేనేమెా|
హరివిల్లు సిరికొమ్మను
జాబిలమ్మ విరికలువను
చూడాలని తపిస్తున్నాయి
నీకోసమేనేమెా |
భువికి దిగిన తేజస్సు
హరితమై విరిసిన ఉషస్సు
నీవా అన్నట్లు
చిలికే పలుకులు
కులికే నడకలు
కలహంసలై కదిలినట్లు
సంధ్యపు సోయగాలు
వింధ్యపు తెమ్మెరలు
నెమలియై మురిసినట్లు
మాఘపు జల్లులు
కార్తీకపు వెలుగులు
నీవై కురిసినట్లు
ఉరిమే ఉరుములు
పొంగే మెరుపులు
నీతో కలబడుతుంటే
నిన్ను నీ మనస్సు చూసి నీకై వస్తున్నా
మీ చెలిమి పొంది
నీతో మరోలోకం చేరడానికి
నీలి వెన్నెల చిలకా
నీకోసమే ఈ గోరింక

-డా || బాలాజీ దీక్షితులు పి.వి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో