పాట – అమృతాల భాస్కరరావు

 

 

 

 

పల్లవి:

ఎందరో బలి అయ్యారు,

ఇంకెందరో బలిఅవుతున్నారు.

కామాంధుల కారుచిచ్చులో కాలిబూడిదౌతున్నారు,

ఉన్మాదుల కత్తిపోట్లతో రక్తసిక్తమౌతున్నారు.

చరణం1:

ఒంటరైన వనితను చూసి వేధించివేస్తున్నారు,

తమ కోర్కెలు తీర్చాలంటూ హింసలెన్నో పెడుతున్నారు.

మానాన్ని కోరుకుంటూ ప్రాణాన్ని తీస్తున్నారు.

మానాల్ని కోరుకుంటూ ప్రాణాల్ని తీస్తున్నారు. “ఎందరో ‘”

చరణం2:

కత్తులతో కుత్తికలు కోసి యాసీడును మోమున పోసి,

ఎత్తుకెల్లి నిర్బంధించి సామూహిక హత్యాచారం,

పలు మానవ మృగములు కలిసి అబలలనే బలిగొంటుంటే.

కాపాడే వారులేక కాటికి ఎందరు వెళ్లిరో                      “ఎందరో”

చరణం3:

మోసంతో చెలిమిని చేసి వంచనతో వలలే వేసి

కామముతో మంచిని మరచి,కీచకులై పాపముచేసి

క్షణికమైన కోరికతోటి కఠినులుగా రూపుమారి,

కన్నెపిల్లల బ్రతుకులనే కాటికి విసిరేస్తూ ఉంటే                              “ఎందరో”

చరణం4:

చిన్నబిడ్డలని చూడక చితికి పంపుతువున్నారు,

ఆడబిడ్డలని చూడక అంగడి బొమ్మగా మార్చారు,

అబలలో అమ్మను చూడక అరాచకం చేస్తున్నారు,

అమ్మ మనసు తల్లడిల్లితే అవని కుడా బద్ధలవ్వదా ?

                                                                                                               “ఎందరో”

                                                                                                      – అమృతాల భాస్కరరావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో