శేషమై మిగిలిన ఒక్క ప్రశ్న( కవిత)-చందలూరి నారాయణరావు

ఏకాంతమనే సముద్రంలో
కలల హోరులో
ఆలోచనలు ఎటు కొట్టుకుపోతున్నయో
తెలియని నావ “మనసు”..

మేటవేసిన జ్ఞాపకాలలో
కుప్పకూలి కూరుకుపోయిన ఆశ
చీకటి భయాలతో బిక్కచస్తుంటే…..,

ఇసుక రేణువుల్లా మాటలు
విసురుగాలులకి సుడులు తిరిగి
అర్దాలు దుమ్మెత్తిపోస్తుంటే…..,

జీవితం ఏ తీరం చేరినో?
జీవనం ఏ కోతను మిగిల్చేనో ?
ఎక్కడ ప్రశాంతతో?
ఎన్నడు విశ్రాంతో? అన్న

ఒకే ఒక్క ప్రశ్నకు
శేషమై మిగిలిన విపరీతమే
విశేషమై నిలిచిన విషాదము.

-చందలూరి నారాయణరావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో