జరీ పూల నానీలు -5 – వడ్డేపల్లి సంధ్య

 

 

 

 

‘ఊరు మునిపటిలా లేదు
మారిపోయింది ‘
నువ్వు
పతనానికి మారిపోలె !

***

రేవులో
బట్టలు ఉతుకుతున్నారు
కులం మరకలు
వదలడం లేదు.

***

ఎందుకన్ని
కెమెరాలు గుమిగూడాయి
ఎవరో
‘సేవ’చేస్తున్నారు .

***

నా బాల్యమంతా
అష్టా చెమ్మా , కైలాసం
పబ్ జీలు , కాండ్రీక్రష్ లు
నేటి దౌర్భాగ్యం.

***

కత్తిపోట్లు ఎన్నయినా
భరించ వచ్చేమో …
వెన్నుపోటు
పోడిస్తేనే కష్టం.

***

చీర నిండా
బతుకు చిత్రాలే
ఆసు పోసింది
అమ్మే కదా !.

***

-– వడ్డేపల్లి సంధ్య

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో