*సమరసతా”నానీలు”*- సామల కిరణ్,

నీవు నేను కలిసి
మనమయితే
‘మనుగడ’కి
భయమెందుకు?  1

చదువుల్లో
సమత్వం చెప్పినా
సర్టిఫికెట్లలో
కులం రాసుడేంది?  2

నిన్ను నన్ను
ఒకేలా మోస్తున్న తల్లి
ఒక్కరే!
తన్నుకోవడమెందుకు? 3

నీ రక్తం నా రక్తం
ఎరుపే అయినా
గొడవల్లో
‘రక్తం’ పారుతోంది.  4

కుంపటి మండేది
చలికాలమే
కులకుంపట్లో
మూడుకాలాల మంట 5

– సామల కిరణ్, కరీంనగర్.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో