చిరు సవ్వడులు(కవిత )-డా|| బాలాజీ దీక్షితులు పి.వి

నవ్వులు
పూస్తున్నాయ్
పులుముకొచ్చిన
అసూయతో

కలలు
తేలిపోతున్నాయ్
మూటకట్టుకొచ్చిన
ముద్దులతో

ప్రతిభ
వాడిపోతుంది
నీరు పోసే
హృదయం లేక

అందాలు
ఆడంబరాలు అన్నీ ఉన్నాయ్
అర్దంచేసుకొనే
మనసేలేదు

పల్లకీ బావుంటుంది
చూడటానికి
మెాసేవాడికే తెలుస్తుంది
దాని బరువెంతో

– డా|| బాలాజీ దీక్షితులు పి.వి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో